• Home » Financial management

Financial management

అక్టోబర్ నుంచి జీతంలో పీఎఫ్ కట్ ఎంత.. మారనున్న లెక్కలు..

అక్టోబర్ నుంచి జీతంలో పీఎఫ్ కట్ ఎంత.. మారనున్న లెక్కలు..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో తప్పనిసరి పీఎఫ్ పరిధికి సంబంధించిన వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది.

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్‌ ఆరోపణలు.. తోసిపుచ్చిన కేంద్రం

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్‌ ఆరోపణలు.. తోసిపుచ్చిన కేంద్రం

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీఐ ఎండీఆర్‌ విధించాలనే నిర్ణయంపై ఎవరి ఒత్తిడీ లేదని స్పష్టం చేసింది.

భారతీయుల్లో పొదుపు పెరిగింది.. కానీ అప్పులు అంతకంటే వేగంగా..

భారతీయుల్లో పొదుపు పెరిగింది.. కానీ అప్పులు అంతకంటే వేగంగా..

భారతీయ కుటుంబాలకు పొదుపు చేయడం అలవాటు. సంపాదించిన దాంట్లో కొత్త మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటారు. అయినప్పటికీ వాళ్లు దాచుకుంటున్న దానికంటే వేగంగా అప్పులు పెరిగిపోతున్నాయి.

జీతం స్లిప్ లేదా.. అయినా క్రెడిట్ కార్డు పొందొచ్చు..

జీతం స్లిప్ లేదా.. అయినా క్రెడిట్ కార్డు పొందొచ్చు..

నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు.

ఆరు నెలల్లో క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చా.. ఈ టిప్స్ పాటిస్తే మెరుగయ్యే అవకాశం..

ఆరు నెలల్లో క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చా.. ఈ టిప్స్ పాటిస్తే మెరుగయ్యే అవకాశం..

బ్యాంకు లోన్, క్రెడిట్ కార్డు లేదా ఇతర రుణాలు పొందడంలో క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం మంజూరు కావడం కష్టమవడమే కాదు.. కొన్ని సందర్భాల్లో అధిక వడ్డీ రేట్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన బ్యాంక్ పాస్‌బుక్.. అందులో డబ్బులు తిరిగి పొందే వీలుందా..

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన బ్యాంక్ పాస్‌బుక్.. అందులో డబ్బులు తిరిగి పొందే వీలుందా..

ఒక వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఎప్పటిదో పాత బ్యాంక్ పాస్‌బుక్ దొరికింది. తన తాతకు చెందిన ఆ పాస్‌బుక్ 24 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఖాతాలో లక్ష రూపాయల బ్యాలెన్స్ ఉంది.

Harish Rao: రేవంత్ సర్కార్ విఫలం అయింది : హరీష్ రావు

Harish Rao: రేవంత్ సర్కార్ విఫలం అయింది : హరీష్ రావు

తెలంగాణ వరుసగా రెండో నెల కూడా ద్రవ్యోల్బణంలోకి జారుకుందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థ రివర్స్ గేర్‌లో ఉందనడానికి ఇది ప్రమాదకరమైన సంకేతమని తెలిపారు. డిమాండ్ కుప్పకూలిపోతున్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్క నుండి చూస్తోందని విమర్శించారు.

Sagarmala: దేశపు మొదటి మేరీ టైం నాన్-బ్యాంకింగ్ సంస్థ సాగర్‌ మాల ఫైనాన్స్

Sagarmala: దేశపు మొదటి మేరీ టైం నాన్-బ్యాంకింగ్ సంస్థ సాగర్‌ మాల ఫైనాన్స్

భారతదేశపు మొట్టమొదటి మేరీ టైం నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.. సాగర్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ ఇవాళ ప్రారంభించారు.

New Rules from June 1st: క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

New Rules from June 1st: క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

కొత్త నెల జూన్ 2025 వచ్చేసింది. కొత్త ఆర్థిక నిబంధనలను తెచ్చింది. ఈ నెలలో రానున్న మార్పుల (New Rules from June 1st) గురించి తెలుసుకోవడం ద్వారా మీ ఆర్థిక కార్యకలాపాలను మరింత సులభతరం చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Habits That Stay You Poor: ఈ అలవాట్లు వదలకపోతే జీవితాంతం పేదవారిగానే ఉంటారు..

Habits That Stay You Poor: ఈ అలవాట్లు వదలకపోతే జీవితాంతం పేదవారిగానే ఉంటారు..

Habits That Keep You In Poverty: ఎంత ప్రయత్నించినా జీవితంలో ఎదగలేకపోతున్నామని చింతిస్తున్నారా. అందుకు ఈ 5 అలవాట్లే కారణం కావచ్చు. ఈ అలవాట్లు ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ ఉన్నత స్థితికి చేరుకోలేరు. కాబట్టి, అవేంటో తెలుసుకుని భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోండి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి