Home » FIFA World Cup
ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32లో పసికూన కాబో వెర్డ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అర్జెంటీనా ఆటతీరుపై కెప్టెన్ లియోనెల్ మెస్సి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో ప్రిక్వార్టర్స్‌లో పరాగ్వేపై జరిగిన పోరులో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఓ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా మెక్సికోతో జరిగే రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌కు ముందు వయాగ్రా వాడేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్ థామస్ టూచెల్ నుంచి అనుమతి లభించింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో కాబో వెర్డ్ సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను వణికించింది. ఆ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి రికార్డుల వేట కొనసాగుతోంది. కాబో వెర్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సి రెండు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఫిఫా ప్రపంచ కప్‌లో అరంగేట్ర జట్టు కాబో వెర్డ్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు.
ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-32లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరో విజయం సాధించింది. కేప్ వెర్డెతో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టంగా గెలిచింది. 3-2 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్-16కు అర్హత సాధించింది.
స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ 36 ఏళ్లనాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు.
తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న వార్తలపై రొనాల్డో స్పందించాడు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాతే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పడినట్లు అయింది.
క్రొయేషియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32లో పోర్చుగల్ విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రొనాల్డో సోదరి కాటియా అవీరో.. అతడి కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.