Home » Enforcement Directorate
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ సంస్థల కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం ఏకకాలంలో తనిఖీలు జరిపారు.
తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు.
Srushti Hospital Case: సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో శిక్షపడిన సందర్భాలు అతి తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Yes Bank Loan Fraud: లోన్ మోసం కేసుకు సంబంధించి ఈడీ ఆగస్టు 1వ తేదీన అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ వెంటనే ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో.. రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది.
Anil Ambani: 2017 నుంచి 2019 మధ్య కాలంలో రిలయన్స్ కంపెనీ యస్ బ్యాంకు నుంచి 3 వేల కోట్ల రూపాయలు లోన్ గా తీసుకుంది. ఈ 3 వేల కోట్లను అనిల్ అంబానీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.
రూ.3 వేల కోట్ల రుణాల దారి మళ్లింపు, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పింది.
Conviction Rate: మొత్తం ఎనిమిది కేసుల్లో 15 మంది దోషులుగా తేలారు. 1398 కేసుల్లో ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్‌ను ఫైల్ చేసింది. 5 వేల కేసుల్లో ఇది కేవలం 23 శాతం మాత్రమే.