• Home » Elephant

Elephant

Elephant Viral Video: రోడ్డు మధ్యలో ఏనుగు.. ఎదురుగా వచ్చిన స్కూటరిస్ట్.. చివరకు..

Elephant Viral Video: రోడ్డు మధ్యలో ఏనుగు.. ఎదురుగా వచ్చిన స్కూటరిస్ట్.. చివరకు..

ఓ పెద్ద ఏనుగు అడవి మధ్యలో రోడ్డు పైకి వచ్చి నిలబడి ఉంటుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ఏనుగు చూసి భయంతో వేగంగా ముందుకు వెళ్లి ఆగుతాడు. ఆ తర్వాత ఏనుగు రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Elephant Viral Video: ఏనుగులు హంతకులుగా మారితే ఎలా ఉంటుందో తెలుసా.. అన్నీ కలిసి చివరకు..

Elephant Viral Video: ఏనుగులు హంతకులుగా మారితే ఎలా ఉంటుందో తెలుసా.. అన్నీ కలిసి చివరకు..

ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సైలెంట్‌గా ఉండే ఏనుగులు.. ఒక్కసారిగా బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు ప్రాణాపాయంలో ఉన్న జంతువులను కాపాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లేమో.. ఏకంగా..

Elephants: ఏనుగులను ట్రాక్ చేయడానికి డ్రోన్ల వినియోగం

Elephants: ఏనుగులను ట్రాక్ చేయడానికి డ్రోన్ల వినియోగం

అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.

AP GOVT: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

AP GOVT: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

Pawan Kalyan: తిరుపతి జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మృతిచెందారు. ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Elephant: అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందో..

Elephant: అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందో..

అడవి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ కన్నుమూసింది. నీలగిరి జిల్లాలో సరసు (58) అనే మహిళపై అడవి ఏనుగు గత బుధవారం దాడిచేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కాగా.. చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో వారి కుటుంంలో విషాదం నెలకొంది.

Elephant: పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడి

Elephant: పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడి

పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడి కొనసాగుతూనే ఉంది.

Elephants Viral Video: భయానక భూకంపం.. భయంతో ఏనుగుల పరుగులు

Elephants Viral Video: భయానక భూకంపం.. భయంతో ఏనుగుల పరుగులు

Elephants Viral Video: ఆ ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. ఎక్కడినుంచి ప్రమాదం వస్తుందో తెలియక గుంపుగా చేరాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Elephants Viral Video: స్నేహమంటే ఇదేరా.. చనిపోయిన ఏనుగు పక్కన ఏం చేస్తుందో చూస్తే..

Elephants Viral Video: స్నేహమంటే ఇదేరా.. చనిపోయిన ఏనుగు పక్కన ఏం చేస్తుందో చూస్తే..

గుండెలకు హత్తుకునే సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చలనం లేకుండా పడిఉన్న ఏనుగును మరో ఏనుగు లేపేందుకు పడిన తాపత్రయం అందరి మనసులనూ కదిలిస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘స్నేహమంటే ఇదేరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. .

Elephant Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసింది.. ఈ మొసలి పరిస్థితి చివరకు ఏమైందంటే..

Elephant Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసింది.. ఈ మొసలి పరిస్థితి చివరకు ఏమైందంటే..

ఓ పిల్ల ఏనుగు నీరు తాగుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వేట కోసం నీటిలో పొంచి ఉన్న మొసలి.. పిల్ల ఏనుగును చూడగానే దాడి చేసేందుకు ప్రయత్నించింది. మొసలి ఊహించని దాడితో ఏనుగు షాక్ అయింది. చివరకు ఏమైందో చూడండి..

Pawan Kalyan: ఏనుగుల బీభత్సంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..

Pawan Kalyan: ఏనుగుల బీభత్సంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..

అన్నమయ్య జిల్లా: శేషాచలం అడవుల్లో భక్తులపై ఏనుగులు దాడి చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి