Elephant: రోడ్డుపై ఒంటరి ఏనుగు సంచారం..
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:32 PM
శానమావు అటవీ ప్రాంతాలలోని జాతీయ రహదారిపై ఏనుగుల సంచారం అధికమైంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను హెచ్చరించింది. పోటూరు, అజియాళం, నాయకనపల్లి, బీర్జేపల్లి, శానమావు, దొరపల్లి, అంబలట్టి గ్రామాలకు చెందిన గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల హెచ్చరిక
హోసూరు(చెన్నై: శానమావు(Shanamaw) అటవీ ప్రాంతాలలోని జాతీయ రహదారిపై ఏనుగుల సంచారం అధికమైంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను హెచ్చరించింది. పోటూరు, అజియాళం, నాయకనపల్లి, బీర్జేపల్లి, శానమావు, దొరపల్లి, అంబలట్టి గ్రామాలకు చెందిన గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతీయ రహదారిపై ఏనుగుల సంచారంతో వాహనచోదకులు బెంబేలెత్తుతున్నారు. మంగళవారం కూడా ఒక ఏనుగు సంచరించగా కొంతమంది ఫోటోలతోపాటు సెల్ఫీలు తీసుకునే యత్నం చేశారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ
Read Latest Telangana News and National News