Home » Egypt
రొట్టె.. ఈజిప్టు ప్రజల రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన ఆహారం. అలాంటి రొట్టె ధర సబ్సిడీ కోల్పోయిన కుటుంబాలకు ఏకంగా పదిరెట్లు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన దహాబ్-నువేబా మధ్య ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం దొంగలు ఎంత తెలివిమీరిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొందరు చేసే చోరీ చూస్తే అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి చోరీకి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది..
నాటో తరహాలోనే మరో కీలక రక్షణ కూటమి రూపుదిద్దుకుంటోంది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ ఇప్పటికే 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం' కుదుర్చుకున్నాయి. తమ ఒప్పందంలో ఈజిప్ట్ కూడా త్వరలో చేరబోతున్నట్టు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ వెల్లడించారు.
నైలు నదికి సంబంధించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అద్భుత చిత్రాలను నాసా వ్యోమగామి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా- ఈజిప్టు ప్రిక్వార్టర్స్ మ్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెస్సి, ఈజిప్టు కోచ్ హొస్సామ్ హసన్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయాలపై ఈజిప్టు స్టార్ ప్లేయర్ మొస్తఫా జికో తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రపంచ కప్‌ను అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారని ఫిఫాపై సంచలన ఆరోపణలు చేశాడు.
92 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈజిప్ట్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌లో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుపై 3-1తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.
పర్యాటకులకు తప్పుఒప్పులు ఏవో చెప్పాల్సిన ఓ గైడ్ పిచ్చి పని చేశాడు. ఏకంగా పిరమిడ్‌పై బొమ్మలు గీశాడు. ఇదే అతడి కొంపముంచింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఈ వీడియో చూస్తే నిజంగానే గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఓ పర్యాటక ప్రదేశంలో ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నారింజ రంగు సమ్మర్ డ్రెస్ వేసుకున్న యువతి ఫొటోలు తీసుకుంటోంది. ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..