Home » Donald Trump
హెచ్-1బీ వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వీసాకు సంబంధించిన లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏడాది పాటు పొడిగించారు.
ఏఐ రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అత్యాధునిక ఏఐ అభివృద్ధికి అవసరమైన చిప్‌లను చైనాకు అందకుండా చేయడం ద్వారా ఆ దేశ పురోగతిని అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ ట్రంప్, జిన్‌పింగ్ సమావేశంలో ఏఐ సాంకేతికతకు సంబంధించి ఏదైనా ఒక అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి.
రష్యాపై కఠినమైన ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.
అంబానీ ఇంట జరిగిన వినాయక చవితి వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ తన భర్త, కుమారుడు, తల్లితో కలిసి పాల్గొన్నారు. భారతీయ దుస్తుల్లో ఆమె ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోందని, అదే సమయంలో దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లు 262–159 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దీంతో ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వైట్‌హౌస్‌కు చేరింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడి పెళ్లికి రష్యా అధ్యక్షుడు పుతిన్ స్నేహితుడు నిధులు సమకూర్చారు. దీనిపై యూఎస్ కాంగ్రెస్‌లో రచ్చ మొదలైంది.
ఇజ్రాయెల్‌కు మరో భారీ ఆయుధ ప్యాకేజీని అందించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలను ట్రంప్ కాపీ కొడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయని శివకుమార్ వ్యాఖ్యానించారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ ముగిసిన వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.