Home » Donald Trump
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా స్పందించారు. తామిద్దరం ఒకరి ఆదేశాలను మరొకరు పాటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
భారత్‌కు చెందిన కీలక రక్షణ వ్యవస్థల నిర్వహణ, సాంకేతిక మద్దతు కోసం అమెరికా సహాయం చేయబోతోంది. ఈ మేరకు అమెరికా 428.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,600 కోట్లకు పైగా) విలువైన రెండు రక్షణ సహాయ ప్యాకేజీలకు ఆమోదం తెలిపింది.
అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హోర్ముజ్‌ను మూసివేస్తే.. ఇరాన్ పూర్తిగా నాశనం చేస్తామన్నారు.
ఇరాన్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి రాబోయే 60 రోజుల్లో సాంకేతిక వివరాలను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఇవాళ స్విట్జర్లాండ్‌లో మొదటి విడత చర్చలు ప్రారంభమయ్యాయి.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఎలాంటి సుంకాలూ వసూలు చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్‌తో చర్చలు విఫలమైతే మాత్రం అమెరికానే టోల్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జీ-7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు మెలోనీ పదేపదే ఆరాటపడ్డారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
ఇరాన్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్వీర్యం చేసే అవకాశముందని అమెరికా ఇంటెల్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఆయనో యోధుడని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రిని ప్రశంసించారు.
తనను ఇబ్బందుల్లో పడేసిన ‘నేనే బాస్’ కామెంట్‌పై ట్రంప్ తాజాగా స్పందించారు. శుక్రవారం జరిగిన ‘ది ఆక్సియోస్’ షోలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘నేనే బాస్’ కామెంట్‌పై వివరణ ఇచ్చారు.
జీ7 సదస్సులో తనతో ఫొటో దిగడానికి ఇటలీ ప్రధాని మెలోనీ ప్రాధేయపడ్డారని ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక ఇటాలియన్ వార్తాసంస్థకు..