Home » Doctor
వృద్ధుల్లో గుండె జబ్బుల చికిత్సలు క్లిష్టతరం. సర్జరీకి వాళ్ల శరీరాలు సహకరించవు. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఇన్వేసివ్ చికిత్సలనే ఎంచుకుంటూ ఉంటాం! కానీ కొన్ని సందర్భాల్లో అది కూడా సాధ్యపడకపోవచ్చు.
వైద్యవిద్య సంచాలకుల డీఎంఈ పరిధిలోని 16,448 కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది పదవీ కాలాన్ని ప్రభు త్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
ఎయిమ్స్ (మంగళగిరి) హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి, జాయింట్ సూపరింటెండెంట్ డాక్టర్ దేసు రామ్మోహన్ ఐఎంఏ జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్ఠాత్మక ‘ఎమినెంట్ డాక్టర్స్ పర్సనాలిటీ అవార్డు’కు ఎంపికయ్యారు.
కొవిడ్ వచ్చిందా... గుండెనొప్పా, ఛాతీలో మంటా లేదా గ్యాస్ర్టిక్ ఇబ్బందులా.. సమస్య ఏదైనా సరే చికిత్స చేస్తామంటున్నారు ఆర్ఎంపీలు. ఆరోగ్య పరిస్థితిపై అవగాహన లేకుండా ఓ ఇంజెక్షన్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్‌కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్‌కు మకాం మార్చడానికి..
ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. కాసుల కోసం కక్కుర్తిపడిన సిబ్బంది కేస్ షీట్లను మార్చివేస్తున్నారు. అలాగే.. అనుమానాస్పద మృతిని సాధారణ మరణంగా మార్చేశారనే విమర్శలొస్తుండగా రూ. 8 వేలు తీసుకొని మృతదేహం అప్పగించానే ఆరోపణలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆయా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తాగునీరు కలుషితం కావడం, తడి వాతావరణంతో వివిధ అంటురోగాలు వస్తుంటాచి. ఈ సీజన్లో వచ్చే వ్యాధులు, అవి ఎలా వస్తాయి, వాటి వివరాలు ఓసారి పరిశీలిస్తే...
తీవ్ర అస్వస్థతకు గురైన రెండేళ్ల బాలికను ఆస్పత్రికి తీసుకెళితే.. ‘‘చచ్చేవాళ్లకు సిరప్ ఎందుకు?’’ అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ వైద్యుడు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
ఎంబీబీఎస్ 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు పొందిన విద్యార్థులు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేదో వెంటనే తనిఖీ చేసుకోవాలని ఎన్ఎంసీ కోరింది.
COVID-19 Vaccine Effectiveness: కరోనా కేసులు ఇటీవల భారతదేశంలో కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొవిడ్ మళ్లీ వచ్చే ప్రమాదముందా? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.