Home » Districts
కేవలం వందరోజుల్లోనే హంద్రీనీవా వెడల్పు పనులు పూర్తి చేసి, కాలువ సామర్థాన్ని రెట్టింపు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. వజ్రకరూరు మండలంలోని రాగులపాడు పంప్‌హౌస్ వద్ద నీటి పంపింగ్‌ను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఎన్ని పంపులు రన చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాగులపాడు లిఫ్ట్ నుంచి 8 నుంచి 10 పంపులతో నీటిని ..
రెవెన్యూ శాఖలో ప్రతి పనికీ ఓ రేటు పెట్టారు. మాన్యువల్ డెత సర్టిఫికెట్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వరకు డిమాండ్‌ను బట్టి వసూలు చేస్తుంటారు. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయాల్లో పైసలు లేకుండా ఏవైనా సర్టిఫికెట్లు, పత్రాలు తీసుకోవడం కుదరదనే విమర్శలున్నాయి. సర్వే కోసం వెళ్లినా ముడుపులు చెల్లించాల్సిందే. డైక్లాట్‌లో వివరాల కోసం పైసలు ముట్టజెప్పాల్సిందే. ఇలాంటి పనులకు ఎంతో..
పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన బియ్యాన్ని బొక్కేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎ్‌స)లో ఏకంగా బియ్యం సంచులే మాయమవుతున్నాయి. నేరుగా వ్యాపారులకు బియ్యం చేరుతోందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అందుకు ఎఫ్‌పీ షాపుల్లో కనిపిస్తున్న బఫర్ స్టాకే నిదర్శనం. కొన్ని దుకాణాల్లో పదుల సంఖ్యలో బియ్యం బస్తాల కొరత కనిపిస్తోంది. పేదల బియ్యం ద్వారా ...
చిలమత్తూరు మండలంలోని టేకులోడు సెజ్‌లో దళారులు పాగా వేశారు. పరిశ్రమల కోసం ప్రభుత్వ చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన రైతుల కంటే వీరే ఎక్కువ లబ్ధిపొందుతున్నారు. మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరిస్తోంది. ఇందులో భాగంగా టేకులోడు రెవెన్యూ గ్రామంలో రైతుల నుంచి భూములను ...
విద్యార్థులు నిర్ధేశించుకున్న లక్ష్యం సాధించేవరకూ పట్టు వదలకుండా కృషి చేయాలని ఎస్పీ జగదీష్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స హాల్‌లో 2024-25 విద్యాఏడాదిలో 10వ తరగతి, ఇంటర్, ఎంటెక్, ఎంబీఏలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఎప్పీ మాట్లాడుతూ... పోలీసు ఉద్యోగుల పిల్లల్లో ప్రతిభను గుర్తిస్తూ మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్నామన్నారు. విద్యార్థులు..
మహిళా సంఘాల్లో సభ్యుల నమ్మకాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు యానిమేటర్లు స్వాహా పర్వానికి తెర తీశారు. ఇలాంటి వ్యవహారమే రూరల్ మండలంలోని ఆకుతోటపల్లిలో వెలుగులోకి వచ్చింది. అక్కడ పని చేసే ఓ యానిమేటర్ మహిళా సంఘాల ...
జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిని విస్తరించాల్సిందేననే అభిప్రాయానికి వైద్య బృందం వచ్చింది. అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహార్ నేతృత్వంలో కలెక్టర్ ఏర్పాటు చేసిన వైద్య బృందం గురువారం ఆస్పత్రిలో పలు విభాగాలను పరిశీలించింది. అక్కడి రోగులతో సమస్యలపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో రోగులకు మెరుగైన...
ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయుక్తంగా మారాయి. ఖరీఫ్ ఆరంభంలో పదును వర్షం లేక ప్రధాన పంట వేరుశనగ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. ఈ వానలకు పదును కావడంతో కంది, ...
చేనేత మగ్గం చరిత్ర ఎంతో ఘనం. ప్రతి భారతీయుడికి గర్వకారణం. స్వాతంత్య్ర సమరంలో బాపూ వాడిన అద్భుత అస్త్రం చేనేత వస్త్రం. విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా గాంధీజీ రాట్నం వడికారు. అలా.. ఖాదీ ఉద్యమానికి నాంది పలికారు. తద్వారా ఆ నాడే చేనేత వసా్త్రనికి ..
అప్పులు తెచ్చి, లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన ఉద్యాన పంటలు అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చాయి. వైర్‌సల దెబ్బకు నిలువునా ఎండిపోతున్నాయి. పంటలను తోటల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడులు, ఆరుగాలం కష్టం వృథా అవుతున్నాయి. లక్షల రూపాయల నష్టాలు మూటగట్టుకుంటున్నారు రైతులు. వైర్‌సల దెబ్బకు ఉద్యాన పంటలైన కలింగర, కర్బూజా, ఢిల్లీ దోస ...