• Home » Devotees

Devotees

TTD Poster Released in Europe: యూరప్‌లో టీటీడీ శ్రీనివాస కల్యాణం పోస్టర్ విడుదల

TTD Poster Released in Europe: యూరప్‌లో టీటీడీ శ్రీనివాస కల్యాణం పోస్టర్ విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్‌లోని 16 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఈ క్రమంలో కార్యక్రమ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.

Boddemma in Telangana: బొడ్డెమ్మ.. తెలంగాణ సాంప్రదాయానికి ప్రాణం

Boddemma in Telangana: బొడ్డెమ్మ.. తెలంగాణ సాంప్రదాయానికి ప్రాణం

తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా బాసిల్లుతూ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సాంస్కృతిక పర్వం బతుకమ్మ. ఆ బతుకమ్మ పర్వానికి కచ్చితంగా తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే వేడుకే బొడ్డెమ్మల పర్వం.

Vekatagiri: పోలేరమ్మ జాతర ముగిసిన వేడుక

Vekatagiri: పోలేరమ్మ జాతర ముగిసిన వేడుక

వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర జనసంద్రాన్ని తలపించింది. గురువారం ఉదయం 4 గంటలకే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

Kanipakam: కల్పవృక్ష వాహనంలో గణనాథుడు

Kanipakam: కల్పవృక్ష వాహనంలో గణనాథుడు

కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో గురువారం రాత్రి వినాయకస్వామి కల్పవృక్ష వాహనంలో దర్శనమిచ్చారు.

 Raja Singh on Ganesh Immersion: ఆ క్రెడిట్  సీఎం రేవంత్‌రెడ్డిదే.. రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Raja Singh on Ganesh Immersion: ఆ క్రెడిట్ సీఎం రేవంత్‌రెడ్డిదే.. రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాబోయే ఏడాది వినాయక్ సాగర్‌లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్‌రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.

Indrakeeladri Phone Controversy: ఇంద్రకీలాద్రిలో మొబైల్ ఫోన్ ఉల్లంఘనలు

Indrakeeladri Phone Controversy: ఇంద్రకీలాద్రిలో మొబైల్ ఫోన్ ఉల్లంఘనలు

రాష్ట్రంలోని వివిధ ప్రముఖ ఆలయాలకు వెళ్లినప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించే భక్తుల్లో కొందరు ఇంద్రకీలాద్రి విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

 CP CV Anand ON Ganesh Immersion: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సక్సెస్ ఫుల్‌గా నిర్వహించాం: సీవీ ఆనంద్

CP CV Anand ON Ganesh Immersion: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సక్సెస్ ఫుల్‌గా నిర్వహించాం: సీవీ ఆనంద్

పోలీసులు రెండు రోజుల పాటు నిద్ర లేకుండా గణనాథుల శోభాయాత్రలో బందోబస్తు చేశారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సమన్వయంతో అనుకున్న సమయం కంటే ముందే నిమజ్జనం పూర్తి చేశామని వివరించారు. పదిరోజులుగా గణేశ్ మండపం నిర్వాహకులను ఒప్పించి ఈ ఏడాది ముందుగానే వినాయకుల విగ్రహాలను తీయించామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Telugu States Temples Closed: భక్తులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత

Telugu States Temples Closed: భక్తులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత

చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.

Vinayaka Nimajjanam in Hyderabad:  గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

Vinayaka Nimajjanam in Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 11వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.

India’s Largest Ganpati Festival 2025: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర

India’s Largest Ganpati Festival 2025: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి