• Home » Devotees

Devotees

 Ganapeshwaralayam: అతిపెద్ద శివలింగం కలిగిన శక్తివంతమైన గణపేశ్వరాలయం విశేషాలు

Ganapeshwaralayam: అతిపెద్ద శివలింగం కలిగిన శక్తివంతమైన గణపేశ్వరాలయం విశేషాలు

తెలుగు రాష్ట్రాల్లో కాకతీయులు నిర్మించిన ఎన్నో గొప్ప ఆలయాలు నేటికి ఆధ్యాత్మిక శోభను పంచుతునే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు మకుటంగా నిలుస్తున్నాయి.

Shivratri Prasadam: శివరాత్రి నాడు మహాదేవుడికి ఏమేం సమర్పించాలి.. ఆ 3 కంపల్సరీ

Shivratri Prasadam: శివరాత్రి నాడు మహాదేవుడికి ఏమేం సమర్పించాలి.. ఆ 3 కంపల్సరీ

Mahashivratri 2025: మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఆ మహాదేవుడ్ని ప్రసన్నం చేసుకునేందకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శివయ్యకు సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Bijli Mahadev Temple: అలా ముక్కలు అయ్యే శివలింగం ఇలా అతుక్కునేది ఇప్పుడే

Bijli Mahadev Temple: అలా ముక్కలు అయ్యే శివలింగం ఇలా అతుక్కునేది ఇప్పుడే

ఇది ప్రపంచంలోనే అతి వింతైనా గుడి. ఇలాంటి ఆలయం ఎక్కడ కనపడదు.మచ్చు కమ్మిన ఈ ప్రాంగణంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.

Mahashivratri 2025 Horoscope: మహా శివరాత్రి స్పెషల్.. ఈ 4 రాశుల వారికి ఢోకా లేదు

Mahashivratri 2025 Horoscope: మహా శివరాత్రి స్పెషల్.. ఈ 4 రాశుల వారికి ఢోకా లేదు

Mahashivratri 2025 Zodiac Signs: మహా శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పండుగను ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ శివరాత్రి ఏయే రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో ఇప్పుడు చూద్దాం..

Mahashivratri 2025: మహా శివరాత్రి స్పెషల్.. ఈ తేదీల్లో పుట్టిన వారికి తిరుగులేదు

Mahashivratri 2025: మహా శివరాత్రి స్పెషల్.. ఈ తేదీల్లో పుట్టిన వారికి తిరుగులేదు

Numerology Mahashivratri: శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహా శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ఏయే తేదీల్లో పుట్టిన వారికి శివానుగ్రహం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

Srisailam: రావణ వాహనంపై ఆది దంపతులు

Srisailam: రావణ వాహనంపై ఆది దంపతులు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై విహరించారు.

Shocking Truth About OM : ఓం అని జపిస్తే ఏమవుతుంది.. ? పరిశోధనలో విస్తుపోయే నిజాలు..

Shocking Truth About OM : ఓం అని జపిస్తే ఏమవుతుంది.. ? పరిశోధనలో విస్తుపోయే నిజాలు..

OM Mantra Effect : ఓంకారం సృష్టిలోనే మొదటి శబ్దం. దీనిని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. హిందూ మతం సంప్రదాయం ప్రకారం మంత్రంలో ప్రతి పదానికి ముందు ఓం ఉంటుంది. బౌద్ధులు, జైనులకు కూడా ఓం అనేది పవిత్ర చిహ్నం. కానీ, ఓ న్యూరాలజిస్ట్ ఇంకోలా ఆలోచించింది. అది రుజువు చేసేందుకు ఒక ప్రయోగం చేసింది. అందులో దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. అవేంటంటే..

Maha Kumbha Mela 2025 :  ఈ తప్పు మరో చోట జరగకూడదు.. ఢిల్లీ తొక్కిసలాట తర్వాత ఆ పని చేస్తున్న రైల్వే శాఖ..

Maha Kumbha Mela 2025 : ఈ తప్పు మరో చోట జరగకూడదు.. ఢిల్లీ తొక్కిసలాట తర్వాత ఆ పని చేస్తున్న రైల్వే శాఖ..

Maha Kumbha Mela 2025 : శనివారం ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఉన్నవారిలో 90 శాతం మంది మహాకుంభమేళాకు వెళుతున్నవారే. ఈ ఘటన జరిగి తర్వాత కూడా చాలా మంది ప్రయాణీకులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ అప్రమత్తమైంది.

Alipiri: పనిచేయని ఫాస్ట్‌ ట్యాగ్.. పట్టించుకోని టీటీడీ.. భక్తుల ఆగ్రహం

Alipiri: పనిచేయని ఫాస్ట్‌ ట్యాగ్.. పట్టించుకోని టీటీడీ.. భక్తుల ఆగ్రహం

Fast Tag: తిరుమల అలిపిరి టోల్‌ గేట్ వద్ద వెంకన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా టోల్‌గేట్ వద్ద ఫాస్ట్‌ ట్యాగ్ సిస్టం పనిచేయడం లేదు. దీంతో నగదు రూపంలో టోల్ ఫీజు చెల్లింపులకు అక్కడి సిబ్బంది నిరాకరిస్తున్నారు.

Mahakumbh 2025: రేపటి నుంచి మహా కుంభమేళాలో.. ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్.. రూట్ మ్యాప్ విడుదల..

Mahakumbh 2025: రేపటి నుంచి మహా కుంభమేళాలో.. ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్.. రూట్ మ్యాప్ విడుదల..

Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో రేపు (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్ చుట్టు పట్ల రెండు రోజుల ముందు నుంచే దాదాపు 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని జనసమూహ నియంత్రణకు.. రేపటి నుంచి మహా కుంభమేళాలో ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్ అమల్లోకి రానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి