• Home » Devotees

Devotees

Ram Navami ShobaYatra: శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులకు సీపీ సీవీ ఆనంద్‌  కీలక సూచనలు..

Ram Navami ShobaYatra: శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులకు సీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచనలు..

CP CV Anand : శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రతి ఏడాది హైదరాబాద్‌లో అంగరంగా వైభవంగా శోభయాత్ర సాగుతోంది. ఈ ఏడాది కూడా శ్రీరామ శోభాయాత్ర కో ఆర్డినేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ వీరితో గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.

Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున పానకం, వడపప్పులే నైవేద్యంగా ఎందుకు పెడతారు..

Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున పానకం, వడపప్పులే నైవేద్యంగా ఎందుకు పెడతారు..

Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున ఎక్కడ చూసినా దేవుడికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెడుతుంటారు. ఎన్నో రకాల వంటకాలున్నా ఈ 2 పదార్థాలే రాములవారికి నైవేద్యంగా సమర్పించడం గల కారణం మీకు తెలుసా.

Spiritual: మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

Spiritual: మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

మడి బట్టలు అంటే పూజలు లేదా పవిత్ర కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే శుభ్రమైన, కొత్తగా కడిగిన లేదా తడిగా ఉన్న దుస్తులు. ఇవి సాధారణంగా పత్తి బట్టలు అయి ఉంటాయి. పురుషులకు ధోతీ, ఉత్తరీయం (పై భాగం కప్పే గుడ్డ), స్త్రీలకు చీర లేదా సాంప్రదాయ దుస్తులు. ఈ బట్టలు ఎవరూ తాకని, పరిశుద్ధమైన స్థితిలో ఉండాలి.

Fasting: ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

Fasting: ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

ఉపవాసం హిందూ సంప్రదాయంలో దేవుడి ఆశీర్వాదం పొందడానికి, ఆత్మ సంయమనాన్ని పెంపొందించడానికి, శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉంటారు. ఉదాహరణకు, తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఉపవాసంతో శరీర, మనస్సును పవిత్రంగా ఉంచుతారు.

Temple: గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..

Temple: గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..

కొందరు భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లే ముందు ఉపవాసం ఉంటారు లేదా తేలికపాటి ఆహారం తీసుకుంటారు. ఇది శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు దేవుడి పట్ల శ్రద్ధను సూచిస్తుంది, అయితే ఇది ఐచ్ఛికం. ఆలయంలోకి ప్రవేశించే ముందు చెప్పులు లేదా షూస్ బయట వదిలిపెట్టడం తప్పనిసరి.

Dwarka Tirumala: అద్భుతం..శ్రీ వేంకటేశ్వర స్వామిని తాకిన సూర్యకిరణాలు

Dwarka Tirumala: అద్భుతం..శ్రీ వేంకటేశ్వర స్వామిని తాకిన సూర్యకిరణాలు

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. మూల విరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది.

Ugadi 2025 Special:ఉగాది నాడు కచ్చితంగా తినాల్సిన సంప్రదాయ వంటకాలు ఇవే..

Ugadi 2025 Special:ఉగాది నాడు కచ్చితంగా తినాల్సిన సంప్రదాయ వంటకాలు ఇవే..

Ugadi special food recipes : దేశవ్యాప్తంగా ఉగాది పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారు ఉగాది పచ్చడితో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కానీ, పురాణాల ప్రకారం ఉగాది నాడు తప్పక తినాల్సిన మరికొన్ని ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి.

Ugadi 2025 :ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి.. ఆ రోజున తప్పక చేయాల్సిన పనులేంటి..

Ugadi 2025 :ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి.. ఆ రోజున తప్పక చేయాల్సిన పనులేంటి..

Ugadi 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఇవొక్కటే కాదు. ఉగాది రోజున తప్పక చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి.

Traditions: శుక్రవారం రోజు ఈ పనులు ఎందుకు చేయకూడదో తెలుసా..

Traditions: శుక్రవారం రోజు ఈ పనులు ఎందుకు చేయకూడదో తెలుసా..

శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. రూపాయి కాసుతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక రూపాయి కాసు తీసుకుని శుక్రవారం నాడు లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి. పువ్వులు, అష్టగంధ మొదలైన వాటితో ఆ కాసుకు పూజ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే..

Historical Temples: జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన ఆలయాలు ఏమిటో తెలుసా..

Historical Temples: జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన ఆలయాలు ఏమిటో తెలుసా..

జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన కొన్ని ప్రముఖ ఆలయాలు భారత దేశంలో ఉన్నాయి. ఆయా ఆలయాలను సందర్శించిన భక్తులకు శాంతి, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి