Home » Devotees
సింహాచలం చందనోత్సవం సందర్భంగా 1.2 లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి తరలివచ్చారు. వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులతో సింహగిరి కిక్కిరిసిపోయింది.
సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందగా, ముఖ్యమంత్రి చంద్రబాబు 25 లక్షల పరిహారం ప్రకటించారు. నేషనల్ లీడర్లు, పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత స్పందించారు.
సింహాచలంలో ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చందనోత్సవానికి ముందు నిర్మాణం చేసిన గోడ కుప్పకూలింది. పునాది లేకుండా నిర్మించిన గోడ వర్షం కారణంగా కూలిపోయింది.
Happy Akshaya Tritiya 2025: ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ జరుపుకుంటున్నాం. ఈ పర్వదినాన ఏ పనులు ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని.. ఇవాళ పుణ్యకార్యాలు చేస్తే దైవానుగ్రహం జీవితాంతం ఉంటుందని అంటారు. ధనలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టేందుకు ఈ రోజే మంచి సమయమని భక్తుల నమ్మకం.
వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవస్థానం ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు.
Akshaya Tritiya Rituals: హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక స్థానముంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లేదా ప్రయత్నించినా అంతులేని సంపద, విజయం వెన్నంటే ఉంటాయని ప్రజల నమ్మకం. కానీ, అనుకున్న ఫలితం దక్కాలంటే చేయాల్సిన, చేయకూడని పనులేవో తప్పక తెలుసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని 2023 మిస్ ఇండియా నందిని గుప్తా శనివారం సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు.
Srivari Darshan Tickets: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటీపడుతుంటారు. అయితే దేవుడిని దర్శించుకునే విషయంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
Akshaya Tritiya 2025 Alternatives to Gold: అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే అభిప్రాయం అనేకమందిలో ఉంది. ప్రస్తుతం బంగారం ధరకు రెక్కలొచ్చి కొండెక్కి కూర్చోడంతో సామాన్య ప్రజలు ఎవరూ ఆ సాహసం చేయరు. కానీ, ఆ రోజున బంగారానికి బదులుగా ఈ వస్తువులను కొనుగోలు చేసినా అంతే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
భక్తులు దేవుడిని ఏదైనా కోరిక కోరుకోవడం, ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవడం సనాతన సంప్రదాయంలో పరిపాటి. కోరికలు తీరగానే భక్తులు తమ తాహతుకు తగిన విధంగా కానుకలు ఇస్తుంటారు. వాటిలో బంగారు అభరణాలు కూడా ఉంటాయి.