Home » Deputy CM Pawan Kalyan
పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ తన జీతాన్ని నియోజకవర్గంలోని 42 మంది అనాథ పిల్లల విద్య, సంక్షేమం కోసం నెలకు రూ.5 వేల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సాయం తన పదవి కొనసాగేంత వరకు కొనసాగుతుందనీ, ఇకపై పిల్లల ఇంటికే ఈ మొత్తాన్ని పంపించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు
Pawan Kalyan:పాకిస్తాన్ భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Viral Tweet: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి డిప్యూటీ సీఎం పవన్ మరో పేరు పెట్టారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Gottipati Ravikumar: అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాలు ప్రచారమే జగన్ అజెండాగా పెట్టుకున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవ్వరూ విశ్వసించరన్నారు.
పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా భారత బలగాలకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చర్యలను పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
AP Deputy CM Pawan Kalyan: భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించడానికి.. నిర్మాణాత్మక చర్చలు చేయడం అత్యవసరమని భావిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇరువైపులా మత్స్యకారుల భద్రత, గౌరవాన్ని నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. యువత ఉపాధికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతి అవకాశాల కేంద్రంగా మారనుందన్నారు
Modi Gifts To Pawan: రాజధాని అమరావతి పున:నిర్మాణ సభా వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ను చూసి పవన్ హర్షం వ్యక్తం చేశారు.
Pawan Kalyan: ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని అన్నారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత జగన్ ప్రభుత్వానిదని ఆరోపించారు.
Home Minister Anitha: సింహాచల ప్రమాద ఘటనలో హోంమంత్రి అనిత చేపట్టిన సహాయక చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ సమయంలో హోంమంత్రి అనిత సేవలు చాలా బాగున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు హోంమంత్రి అనిత కృతజ్ఞతలు తెలిపారు.