Srisailam: పంచకట్టులో మోదీ, చంద్రబాబు, పవన్

ABN, Publish Date - Oct 16 , 2025 | 01:32 PM

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి గర్భాలయ శిఖరాన్ని దర్శించుకున్నారు. అలాగే రుద్రాభిషేకం నిర్వహించి, అమ్మవారికి కుంకుమార్చన చేశారు.

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి గర్భాలయ శిఖరాన్ని దర్శించుకున్నారు. అలాగే రుద్రాభిషేకం నిర్వహించి, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆలయంలో ప్రధానంగా నిర్వహించే పూజలన్నింటినీ ప్రధాని మోదీతో చేయించారు. అనంతరం ఆలయ విశిష్టతను మోదీకి వివరించారు. ఇదిలాఉండగా, ఆలయ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పంచెకట్టులో కనిపించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Oct 16 , 2025 | 01:32 PM