• Home » Congress 6 Gurantees

Congress 6 Gurantees

Minister Seethakka: గుడ్ న్యూస్.. మంత్రి సీతక్క కృషి.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Minister Seethakka: గుడ్ న్యూస్.. మంత్రి సీతక్క కృషి.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.

MLA Rajagopal Reddy: మరోసారి సీఎం రేవంత్‌ను టార్గెట్ చేసిన.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

MLA Rajagopal Reddy: మరోసారి సీఎం రేవంత్‌ను టార్గెట్ చేసిన.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

KTR: ఆ బ్లాక్ మార్కెట్ దందా ఎవరూ నడిపిస్తున్నారో తెలియాలి.. కేటీఆర్ హాట్ కామెంట్స్

KTR: ఆ బ్లాక్ మార్కెట్ దందా ఎవరూ నడిపిస్తున్నారో తెలియాలి.. కేటీఆర్ హాట్ కామెంట్స్

రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.

CM Revanth Reddy: పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదు.. నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

CM Revanth Reddy: పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదు.. నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నేతలు అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.

Rythu Bharosa: రైతన్నలూ.. డబ్బులు పడ్డాయ్.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి..

Rythu Bharosa: రైతన్నలూ.. డబ్బులు పడ్డాయ్.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి..

రుణమాఫీ చేయకుండా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దిగజారిన ఆర్థిక వ్యవస్థను తమకు అందించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Adluri Laxman: దళితులను కేసీఆర్ మోసం చేశారు.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

Adluri Laxman: దళితులను కేసీఆర్ మోసం చేశారు.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

కేసీఆర్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. దళితుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేస్తోందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

CM Revanth Reddy: దేశానికి తెలంగాణ మోడల్

CM Revanth Reddy: దేశానికి తెలంగాణ మోడల్

దేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేయని పనులను తమ ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Minister Uttam: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలి

Minister Uttam: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలి

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం దురదృష్టకరమని...అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.

HarishRao: అలా చెబుతూ రేవంత్‌రెడ్డి పరువు తీసుకుంటున్నారు.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

HarishRao: అలా చెబుతూ రేవంత్‌రెడ్డి పరువు తీసుకుంటున్నారు.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

HarishRao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి విఫలం అయ్యారని హరీష్‌రావు మండిపడ్డారు.

Minister Ponnam Prabhakar: కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు

Minister Ponnam Prabhakar: కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు

Minister Ponnam Prabhakar: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి