• Home » CM Revanth Convoy

CM Revanth Convoy

CM Revanth: 150 మీటర్లతో తుమ్మిడిహెట్టి!

CM Revanth: 150 మీటర్లతో తుమ్మిడిహెట్టి!

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..

CM Revanth Reddy: మేడారం పనులు వంద రోజుల్లో పూర్తి కావాలి

CM Revanth Reddy: మేడారం పనులు వంద రోజుల్లో పూర్తి కావాలి

మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవం.. చేసి చూపిస్తాం

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవం.. చేసి చూపిస్తాం

ఎవరు అడ్డం పడినా.. అడ్డంకులు సృష్టించినా.. కుట్రలు, కుతంత్రాలు చేసినా మూసీ పునురుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Hydra Commissioner Ranganath: హైడ్రాకు మార్షల్స్ షాక్.. స్పందించిన రంగనాథ్

Hydra Commissioner Ranganath: హైడ్రాకు మార్షల్స్ షాక్.. స్పందించిన రంగనాథ్

హైడ్రా మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాను లాంటిదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారని తెలిపారు. హైడ్రాలో పని చేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు.

Harish Rao: ప్రజాభవన్‌ సాక్షిగా  రేవంత్‌ తప్పుడు ప్రచారం

Harish Rao: ప్రజాభవన్‌ సాక్షిగా రేవంత్‌ తప్పుడు ప్రచారం

ప్రజాభవన్‌ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీపై నిందారోపణలు చేసేందుకు నీచమైన స్థాయికి దిగజారడాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకొంటోందని పేర్కొన్నారు.

CM Revanth Reddy:  తెలంగాణకు కేసీఆర్‌ మరణశాసనం రాశారు

CM Revanth Reddy: తెలంగాణకు కేసీఆర్‌ మరణశాసనం రాశారు

చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరంపై వాస్తవాలతో కూడిన నివేదికను కేంద్రం ఎదుట ఉంచామని తెలిపారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సూచించానని, సవాల్‌ చేయలేదన్నారు.

CM Revanth Reddy: 14న  విదేశీ  పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: 14న విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 14, 15 రెండు రోజుల పాటు సీఎం బృందం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తర్వాత 20వ తేదీ నుంచి 24 వరకు దావోస్‌లో పర్యటిస్తారు.

Eetela Rajendar: చర్చకు సిద్ధం.. టైం మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా.. రేవం‌త్‌కు ఈటెల సవాల్

Eetela Rajendar: చర్చకు సిద్ధం.. టైం మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా.. రేవం‌త్‌కు ఈటెల సవాల్

రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఈటెల ఫైరయ్యారు. మోదీని విమర్శించేంత స్థాయి రేవంత్ కు లేదన్నారు.

Minister Ponguleti: కబ్జా చేసిన వారిని వదిలిపెట్టం.. మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్

Minister Ponguleti: కబ్జా చేసిన వారిని వదిలిపెట్టం.. మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్

భద్రకాళి అమ్మవారిని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిచ్చారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలయశంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Digital Card: డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే.. ఎప్పటినుంచి అంటే

Digital Card: డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే.. ఎప్పటినుంచి అంటే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం డిజిటల్ కార్డుల సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి కుటుంబాల హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 7న పైలట్ ప్రాజెక్ట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ప్రక్రియ పూర్తి కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి