• Home » CJP

CJP

ఢిల్లీలో ఉద్రిక్తత.. బారికేడ్లతో పాటు రోడ్లపై ఇనుప మేకులు..

ఢిల్లీలో ఉద్రిక్తత.. బారికేడ్లతో పాటు రోడ్లపై ఇనుప మేకులు..

CJP నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మోహన్‌ ఎస్టేట్ ప్రాంతంలో బారికేడ్లతో పాటు టైర్లు పంక్చర్ చేసే స్పైక్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో మెట్రో స్టేషన్లు బంద్, వందలాది రైళ్లు రద్దు అయ్యాయి.

ప్రధాని మోదీ హయాంలో వీళ్ల ఆటలు సాగవు: నితిన్‌ నబీన్‌

ప్రధాని మోదీ హయాంలో వీళ్ల ఆటలు సాగవు: నితిన్‌ నబీన్‌

దేశాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ అనుచరులు కలిసి ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

సీఈసీ వివాదంపై వెంకయ్య నాయుడు ఫైర్.. ప్రతిపక్షాల తీరుపై విమర్శలు

సీఈసీ వివాదంపై వెంకయ్య నాయుడు ఫైర్.. ప్రతిపక్షాల తీరుపై విమర్శలు

సీఈసీ రాజీనామా, ‘సర్’ ప్రక్రియ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు

జంతర్ మంతర్ నిరసనకు ముందే పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే..

జంతర్ మంతర్ నిరసనకు ముందే పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే..

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసనకు ముందే ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

CJP తలపెట్టిన నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనలో పాల్గొనేందుకు జర్మనీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జంతర్ మంతర్ ధర్నా ఉద్రిక్తతలు.. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆత్యవసర లేఖ!

జంతర్ మంతర్ ధర్నా ఉద్రిక్తతలు.. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆత్యవసర లేఖ!

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా CJP నిర్వహించ తలపెట్టిన భారీ ధర్నా నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ప్రత్యేకంగా లేఖ రాశారు.

 సొంత పౌరులపైనే మోదీ యుద్ధం చేయాలనుకుంటున్నారా !?: అభిజిత్ దీప్కే

సొంత పౌరులపైనే మోదీ యుద్ధం చేయాలనుకుంటున్నారా !?: అభిజిత్ దీప్కే

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ శనివారం దేశ రాజధాని ఢిల్లోలో సీజేపీ ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా స్పందించారు.

ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు, 46 మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు, 46 మెట్రో స్టేషన్లు మూసివేత

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

సీజేపీ నిరసనల్లో పాల్గొంటా.. కేజ్రీవాల్ కీలక ప్రకటన..

సీజేపీ నిరసనల్లో పాల్గొంటా.. కేజ్రీవాల్ కీలక ప్రకటన..

దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలో తన కుటుంబంతో కలిసి పాల్గొననున్నట్లు తెలిపారు.

సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్..

సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్..

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 నుంచి సీజేపీ ధర్నాకు దిగనుంది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు అర్ధరాత్రి నుంచి నగరాన్ని తమ అధీనంలోకి తీసుకోనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి