• Home » CJP

CJP

అమ్మాయిలు అత్యాచారాన్ని ఆస్వాదిస్తారంటూ వ్యాఖ్యలు.. అదుపులోకి కేరళ నేత

అమ్మాయిలు అత్యాచారాన్ని ఆస్వాదిస్తారంటూ వ్యాఖ్యలు.. అదుపులోకి కేరళ నేత

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై, మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్‌దాస్‌ను ఆదివారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోదీని సంప్రదించిన తర్వాతే.. రాజీనామా చేశా: ధర్మేంద్ర ప్రధాన్

ప్రధాని మోదీని సంప్రదించిన తర్వాతే.. రాజీనామా చేశా: ధర్మేంద్ర ప్రధాన్

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల తర్వాత ఆయన ఈ రాజీనామాపై తొలిసారి స్పందించారు.

క్యా బోల్తీ పబ్లిక్ పేరుతో సీజేపీ కొత్త కార్యక్రమం..

క్యా బోల్తీ పబ్లిక్ పేరుతో సీజేపీ కొత్త కార్యక్రమం..

నీట్‌ పేపర్‌ లీక్‌పై పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను బలవంతంగా దించివేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ.. మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించింది.

క్యా బోల్తీ పబ్లిక్.. నిరుద్యోగం, విద్యా సంస్కరణలపై సీజేపీ దేశవ్యాప్త ప్రచారం..

క్యా బోల్తీ పబ్లిక్.. నిరుద్యోగం, విద్యా సంస్కరణలపై సీజేపీ దేశవ్యాప్త ప్రచారం..

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్తంగా 'క్యా బోల్తీ పబ్లిక్' (ప్రజలు ఏమంటున్నారు) పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

ఆగస్టు 5న సీజేపీ కీలక సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం..

ఆగస్టు 5న సీజేపీ కీలక సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం..

నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై ఆందోళనలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీజేపీ సంస్థ ఆగస్టు 5న కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.

క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..

క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..

తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికను క్షమిస్తున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆ బాలిక తల్లి ధన్యవాదాలు తెలియజేశారు.

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కుట్ర.. ప్రియురాలి సోషల్ మీడియాతో దొరికిపోయిన ఉగ్రవాది!

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కుట్ర.. ప్రియురాలి సోషల్ మీడియాతో దొరికిపోయిన ఉగ్రవాది!

పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు అయిన ఒక ఉగ్రవాద అనుమానితుడు.. ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవాలని, అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన సీజేపీ నిరసనలోకి చొరబడాలని ప్రణాళిక వేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బయటపెట్టింది.

‘క్షమ’ రీల్స్‌కే పరిమితమా...లేక, కేసులు ఉపసంహరిస్తారా?: మోదీకి దీప్కే సూటి ప్రశ్న

‘క్షమ’ రీల్స్‌కే పరిమితమా...లేక, కేసులు ఉపసంహరిస్తారా?: మోదీకి దీప్కే సూటి ప్రశ్న

నిరసనల్లో తనను దూషించిన పిల్లలను క్షమిస్తున్నానన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాక్రోచ్‌ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే స్పందించారు. ‘‘ఫ్రెండ్‌.. క్షమ కేవలం రీల్స్‌కే పరిమితం అవుతుందా? లేక విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తారా?.’’ అని ప్రశ్నించారు.

రీల్స్‌లోనే క్షమిస్తారా.. కేసులూ ఎత్తేస్తారా.. ప్రధాని మోదీకి సీజేపీ అధినేత అభిజీత్ ప్రశ్న..

రీల్స్‌లోనే క్షమిస్తారా.. కేసులూ ఎత్తేస్తారా.. ప్రధాని మోదీకి సీజేపీ అధినేత అభిజీత్ ప్రశ్న..

విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి