క్యా బోల్తీ పబ్లిక్ పేరుతో సీజేపీ కొత్త కార్యక్రమం..
ABN, Publish Date - Aug 07 , 2026 | 09:04 AM
నీట్ పేపర్ లీక్‌పై పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను బలవంతంగా దించివేసిన కాక్రోచ్ జనతా పార్టీ.. మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించింది.
నీట్ పేపర్ లీక్‌పై పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను బలవంతంగా దించివేసిన కాక్రోచ్ జనతా పార్టీ.. మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించింది. దేశంలో ప్రజలు ప్రస్తుత పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారు? వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొనేందుకు ‘క్యా బోల్తీ పబ్లిక్’ (ప్రజలేమంటున్నారు?) పేరుతో వచ్చే నెలలో దేశవ్యాప్తం కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 07 , 2026 | 09:04 AM