Home » Cinema News
సినిమాలలో నటిస్తానని, ప్రస్తుతం న్యాయవిద్య అభ్యసిస్తుండగా భవిష్యత్తులో న్యాయమూర్తిగా కావాలన్నదే తన లక్ష్యమని ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026 కిరీట విజేత చిలకలపూడి ఇందు ఫల్గుణి అన్నారు.
కాలం మారుతున్న కొద్ది అలియాభట్‌లో కూడా చాలా మార్పు వచ్చింది. నటిగా, స్టార్ భార్యగా, చిన్నారికి తల్లిగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా మారింది.
ఊటీలో సినిమా షూటింగ్‌లపై నిషేధం విధించారు. పర్వతరాణిగా పేరుగాంచిన నీలగిరి జిల్లా ఊటీలో తేయాకు తోటలు, ఇతర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నమ్మకం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చునని సినీనటుడు శర్వానంద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకునేటప్పుడు 90 రోజుల ముందే ప్రకటించాలని న్యాయస్థానం ఆదేశించింది..
నేను స్కూల్‌డేస్‌లో సిగ్గరిని. ఆ రోజుల్లోనే బోలెడు ప్రపోజల్స్ వచ్చాయి. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా అన్నింట్లో చురుగ్గా పాల్గొనేవాడ్ని. స్కిట్స్ డైరెక్ట్ చేసేవాడిని, డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసేవాడిని. స్కూల్ అయిపోయాక హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడిని. పొద్దున్న లేవగానే కుంగ్ ఫూ క్లాసులకి పరుగెట్టేవాడ్ని.
హీరోయిన్‌ను ‘మీ బరువెంత?’ అంటూ ఓ ట్యూబర్ వేసిన ప్రశ్న కోలీవుడ్‌లో తీవ్ర వివాదం రేపుతోంది. అతనిపై ఆ హీరోయిన్‌తో పాటు పలువురు నటీనటులు, పాత్రికేయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ‘అదర్స్’ చిత్ర ప్రెస్‌మీట్‌లో ఓ యూట్యూబర్.. హీరోయిన్ గౌరీ కిషన్ బరువు గురించి అడిగాడు.
మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని హెచ్‌ఎంటీ అటవీ ప్రాంతం సినిమా షూటింగ్‌ల స్పాట్‌గా మారింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం షూటింగ్‌లకు అనుకూలంగా ఉండడంతో వెబ్ సిరీస్ లు, ప్రైవేట్ ఆల్బమ్‌లు, చిన్నా, పెద్ద సినిమాలను ఇక్కడే తీస్తున్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..