• Home » Chintakayala AyyannaPatrudu

Chintakayala AyyannaPatrudu

అనకాపల్లి జిల్లాలో విద్యుదాఘాతం.. ఇద్దరు మహిళల మృతి

అనకాపల్లి జిల్లాలో విద్యుదాఘాతం.. ఇద్దరు మహిళల మృతి

అనకాపల్లి జిల్లా నాతవరంలోని గొల్లవీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాకుకు గురై ఇద్దరు మహిళలు మృతిచెందారు.

 జగన్‌కు  దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: అయ్యన్నపాత్రుడు

జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: అయ్యన్నపాత్రుడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు.

ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల

ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17వ తేదీన ఉదయం 10 గంటలకు శాసన మండలి మొదలు కానుంది. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.

టీటీడీ సహకారంతో ఆ జూపార్క్‌ను అభివృద్ధి చేయొచ్చు: అయ్యన్న

టీటీడీ సహకారంతో ఆ జూపార్క్‌ను అభివృద్ధి చేయొచ్చు: అయ్యన్న

టీటీడీ సహకారంతో తిరుపతిలోని జూపార్క్‌ను అభివృద్ధి చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. జూపార్క్ అభివృద్ధికి టీటీడీ సహకారం కోరుతామని పేర్కొన్నారు.

విజయ్‌కు రాజ్యసభ సీటు రావడం సంతోషంగా ఉంది: పీలా శ్రీనివాసరావు

విజయ్‌కు రాజ్యసభ సీటు రావడం సంతోషంగా ఉంది: పీలా శ్రీనివాసరావు

ఉత్తరాంధ్ర నుంచి అతి చిన్న వయస్సులో చింతకాయల విజయ్‌ రాజ్యసభకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని విశాఖపట్నం మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం పెందుర్తిలో టీడీపీ నేతలతో కలిసి పీలా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ.. టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పడానికి చింతకాయల విజయ్ ఒక మంచి ఉదాహరణ అని చెప్పారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

బహ్రెయిన్‌లోని అమెరికన్ నావల్ బేస్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన సుమారు 50 వేల మంది వరకు అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు.

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి.

AP News: నారా రామ్మూర్తి నాయుడు మృతికి సంతాపం తెలిపిన స్పీకర్, డిప్యూటీ సీఎం..

AP News: నారా రామ్మూర్తి నాయుడు మృతికి సంతాపం తెలిపిన స్పీకర్, డిప్యూటీ సీఎం..

సోదర వియోగంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి