Home » China
బ్రిక్స్ సదస్సులో చారిత్రక పురోగతి నమోదైంది. సదస్సులో భాగంగా రూపొందించిన 'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు కూటమిలోని సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. బ్రిక్స్ కూటమి ప్రయాణంలో ఇది కీలక ఘట్టమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ శనివారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఏడేళ్ల తరవాత ఢిల్లీలో ఆయన అడుగుపెట్టారు. దేశ రాజధాని వేదికగా శని, ఆదివారం జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెట్టడానికి ముందు డ్రాగన్ కీలక సందేశం ఇచ్చింది. భారత్‌తో ఉన్న విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని చైనా స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్‌లో ఇటీవల మేడ్ ఇన్ చైనా యుద్ధ ట్యాంకు పేలుడు ఘటనకు సంబంధించి చైనా సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
2019 గల్వాన్ ఘర్షణల అనంతరం మొదటిసారి భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటనకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరవుతారని చైనా అధికారికంగా ప్రకటించింది.
వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో చైనా శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగం చేశారు. మూతపడిన బొగ్గు గనులను భూగర్భ వ్యవసాయ క్షేత్రాలుగా మార్చి పంటలు పండించే విధానంపై పరిశోధనలు చేశారు.
ఐక్యరాజ్యసమితి కొత్త ప్రపంచ పటం భారత్‌లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాల విషయంలో భారత, చైనా వాదనలకు సంబంధించిన వేర్వేరు సరిహద్దు గీతలను చూపించడం వివాదాస్పదంగా మారింది.
వేగంలో విమాన ప్రయాణానికి మరేదీ సాటి రాదు.. అని అనుకుంటున్నారా? అయితే పొరపాటే! ఈ రైళ్లు విమానాలతో పోటీ పడతాయి.
పాకిస్థాన్-చైనా సంబంధాలు, బలూచిస్థాన్ మైనింగ్ ప్రాజెక్టులు, పాక్ ఆర్థిక పతనానికి సంబంధించి జమియత్ ఉలేమా-యే-ఇస్లాం-ఫజల్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.