• Home » China

China

బీజింగ్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు.. తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్..

బీజింగ్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు.. తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్..

మూడు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్‌కు చేరుకున్నారు. చివరిసారి 2017లో ట్రంప్ చైనా వెళ్లారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరాన్ యుద్ధం, చైనాతో ట్రేడ్ వార్, తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయం నేపథ్యంలో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పా‌క్‌కు చైనా సాయం.. భారత్ స్పందన ఏంటంటే..

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పా‌క్‌కు చైనా సాయం.. భారత్ స్పందన ఏంటంటే..

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సహాయం చేసినట్టు తమకు ముందే తెలుసని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా సహాయాన్ని ధ్రువీకరించే కథనాలను తాము చూశామని భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సహాయం.. ధ్రువీకరించిన డ్రాగన్ మీడియా..

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సహాయం.. ధ్రువీకరించిన డ్రాగన్ మీడియా..

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం! వేల కొద్దీ అకౌంట్స్ క్లోజ్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం! వేల కొద్దీ అకౌంట్స్ క్లోజ్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వేలకొద్దీ అకౌంట్స్‌ను ఇప్పటికే క్లోజ్ చేసింది. మరికొన్నింటిపై సమీక్ష ప్రారంభించింది.

అమెరికాకు పోటీగా మరో చైనా ఫైటర్ జెట్! పాక్‌కు తొలి విమానం

అమెరికాకు పోటీగా మరో చైనా ఫైటర్ జెట్! పాక్‌కు తొలి విమానం

చైనా తాజాగా మరో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. తన జే-35 ఫైటర్ జెట్‌కు మార్పులు చేసి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జే-35ఏఈని తాజాగా ఆవిష్కరించింది. తొలి విమానాన్ని పాక్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి

చైనాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 21 మంది మృతి

చైనాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 21 మంది మృతి

చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. హునాన్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 21 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 61 మందికి గాయాలయ్యాయి.

భారత్, చైనాలు నరకాలు కావు.. మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్‌నకు ఇరాన్ కౌంటర్

భారత్, చైనాలు నరకాలు కావు.. మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్‌నకు ఇరాన్ కౌంటర్

భారత్, చైనాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను రీ-పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనాలు నరకాలు కావని, మానవాళికి మహోన్నత దేశాలని పేర్కొంది.

ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు భారత్ పర్యాటక వీసాలు

ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు భారత్ పర్యాటక వీసాలు

చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు నిలిచిపోయాయి.

ఇరాన్‌కు చైనా సాయం.. ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం.?

ఇరాన్‌కు చైనా సాయం.. ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం.?

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు చైనా సాయపడుతోందని ఆది నుంచీ పలు మీడియా కథనాల ద్వారా వెల్లడవుతూనే ఉంది. అయితే.. ఈ కథనాలను నిజంచేసేలా యూఎస్ రిపబ్లికన్ పార్టీ సభ్యులొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకెళితే...

చైనా రెస్టారెంట్‌లో ఏఐ రోబోలు.. మీ నాలుక చూసి మీరేం తినాలో చెబుతాయి..

చైనా రెస్టారెంట్‌లో ఏఐ రోబోలు.. మీ నాలుక చూసి మీరేం తినాలో చెబుతాయి..

చైనాలో టెక్నాలజీ మరో కొత్త దశలోకి ప్రవేశించింది. అక్కడి హాంగ్‌జౌ నగరంలోని ఒక రెస్టారెంట్‌లో పని చేసే రోబో వెయిటర్లు మీరేం తినాలో చెబుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పని చేసే ఆ రోబో వెయిటర్లు కస్టమర్ల మొహం, నాలుకను స్కాన్ చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో సూచిస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి