• Home » Chamala Kiran Kumar Reddy

Chamala Kiran Kumar Reddy

బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి

బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి

జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీశ్ రావు బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించలేదని ఎంపీ చామల కిరణ్ రెడ్డి తెలిపారు. కేటీఆర్.. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు హరీశ్ రావు వెళ్లలేదని అన్నారు.

సీఎం రేవంత్‌ను బద్నాం చేసేందుకు యత్నం.. హరీశ్‌పై ఎంపీ కిరణ్ ఫైర్

సీఎం రేవంత్‌ను బద్నాం చేసేందుకు యత్నం.. హరీశ్‌పై ఎంపీ కిరణ్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశ ప్రజలను ఏకం చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ చామల కిరణ్ రెడ్డి విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లును పెట్టి మహిళా బిల్లుగా బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంటోందని ఎంపీ అన్నారు.

కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఎంపీ చామల..

కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఎంపీ చామల..

లోక్ సభలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం బిల్లుపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన తీరుపై చామల మండిపడ్డారు.

సిట్‌కు సహకరించండి.. తప్పు చేస్తే శిక్ష అనుభవించండి: ఎంపీ చామల కిరణ్

సిట్‌కు సహకరించండి.. తప్పు చేస్తే శిక్ష అనుభవించండి: ఎంపీ చామల కిరణ్

బీఆర్‌ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చేరిపివేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు వస్తుందా అని ఫైర్ అయ్యారు.

Telangana: కేటీఆర్‌పై హాట్ కామెంట్స్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Telangana: కేటీఆర్‌పై హాట్ కామెంట్స్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు.

Chamal Kiran Kumar Reddy: గ్రూప్-1పై కేటీఆర్ వ్యాఖ్యలు.. ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్..

Chamal Kiran Kumar Reddy: గ్రూప్-1పై కేటీఆర్ వ్యాఖ్యలు.. ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్..

నిరుద్యోగల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులు వారి తల్లిదండ్రుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు.

MP Chamala Kiran Kumar: బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్..

MP Chamala Kiran Kumar: బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్..

బిహార్ రాష్ట్రంలో ఎలాంటి ప్రజా లెక్కలు లేకుండా.. మైనారిటీ, క్రిస్టియన్ల ఓట్లని తొలగించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ఓట్లు పడవనే వాటిని తీసేశారని విమర్శించారు. ఓట్ల చోరీపై చర్చ చేస్తే దొంగలెవరో బయటపడుతారని ఎద్దేవా చేశారు. అందుకోసమే.. కనీసం చర్చ కూడా చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు.

 Kiran Kumar VS KTR: కేటీఆర్‌కు ఆ దమ్ముందా.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ ఛాలెంజ్

Kiran Kumar VS KTR: కేటీఆర్‌కు ఆ దమ్ముందా.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ ఛాలెంజ్

బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్‌లకు చిత్తశుద్ధి ఉంటే.. 42శాతం పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రేవంత్‌రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడితే.. తెలంగాణ నంబర్ వన్ అయ్యేదని.. మెట్రో ఫేజ్- 2 వచ్చేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Parliament News:  కేంద్రం యూరియా ఇవ్వడం లేదు.. పార్లమెంటులో కాంగ్రెస్‌ ఏంపీల వాయిదా తీర్మానం

Parliament News: కేంద్రం యూరియా ఇవ్వడం లేదు.. పార్లమెంటులో కాంగ్రెస్‌ ఏంపీల వాయిదా తీర్మానం

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా మాత్రమే కేంద్రం సరఫరా చేసిందని చెప్పారు. ఆగస్టు 13వ తేదీ వరకు ఇంకా 6.60లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల పేర్కొన్నారు.

Chamala Kiran Kumar Reddy: తెలంగాణకు యూరియా ఇవ్వకుండా వివక్ష

Chamala Kiran Kumar Reddy: తెలంగాణకు యూరియా ఇవ్వకుండా వివక్ష

తెలంగాణకు యూరియా ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి దుయ్యబట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి