Home » Central Govt
దేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు తోడు ఢిల్లీ కేంద్రంగా నాలుగు కొత్త హైస్పీడ్ రైలు కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న వివాదాస్పద, అభ్యంతరకర ప్రకటనలపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మెటా సంస్థకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మెటా ప్రతినిధులు అధికారికంగా స్పందించారు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ముగ్గురు కీలక అధికారులపై ఒకేసారి చర్యలు తీసుకుంది.
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్‌పై కేంద్రం మరోసారి స్పందించింది. శనివారం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో 'ప్రాంక్ వీడియోల' పేరుతో ఆకతాయిలు ఈ-రిక్షా డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తూ, ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్న రెండు వివాదాస్పద చైనీస్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టి, వాటిని డిలీట్ చేయించింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించగా, తాజాగా డీజిల్‌లో 15 శాతం వరకు ఐసోబ్యూటనాల్ కలపాలని నిర్ణయించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు.
ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఉపా చట్టం కింద కొత్తగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ గెజిట్‌ను విడుదల చేసింది.
సింధు జలాల ఒప్పందంపై భారత్ మరోసారి పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీచేసింది. సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ శాశ్వతంగా స్వస్తి పలకాలని లేదంటే ఐడబ్ల్యూటీ అమలును నిలిపివేయాలనే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేసింది.