Home » Budget 2026
బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక నిర్మలా సీతారామన్ పక్కన పెట్టారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ద్రవ్యలోటు, పన్నుమార్పుల్లో కూడా తేడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఈ విచారణ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనదైన రీతిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే..
దేశ అభివృద్ధిలో రాజీ పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రూ.53 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉందని పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి స్పష్టమైన నిధుల కేటాయింపులు జరిగాయి.
2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ(ఆదివారం) బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు..
ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు అభివృద్ధికి తాజా బడ్జెట్‌లో కేంద్రం నిధులేవీ కేటాయించలేదు..
మైనారిటీ హిందువులపై దాడులు, హత్యాకాండకు పాల్పడుతున్న బంగ్లాదేశ్‌కు కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో గట్టి పంచ్ ఇచ్చింది. ఏటా విదేశీ సాయం కింద కేటాయించే బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్ వాటాను సగానికి సగం తగ్గించింది.
ఎన్నికల కమిషన్‌కు 2025-26లో రూ.304.98 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, 2026-27 బడ్జెట్‌లో ఈ మెుత్తాన్ని రూ.382.22 కోట్లకు పెంచారు.
డెరివేటివ్స్ మార్కెట్‌లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు బ్రేకులు వేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రకటించారు.
21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా నడుస్తోందని, అందువల్ల సాంకేతికతను సామాన్యుడిగా కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు.