Home » Brazil
బ్రెజిల్ దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ సింహం అతడ్ని కొరికి చంపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పెద్ద మార్కెట్ కలిగిన భారత్‌తో స్నేహం చేసేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్ కూడా ఇతర దేశాలలో తమ ఉత్పత్తులకు మార్కెట్ పెంచుకునేందుకు ముందడుగు వేస్తోంది.
విమానం గాల్లో ఉండగా పవర్ బ్యాంక్‌కు మంటలు అంటుకుని క్యాబిన్ అంతటా పొగలు వ్యాపించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ఏడాది బ్రెజిల్‌లో జరుగునున్న 'కాప్' సదస్సుకు ట్రంప్‌ను ఆహ్వానిస్తారా అని అడిగినప్పుడు లుల సానుకూలంగా స్పందించారు. మర్యాదపూర్వకంగానే ట్రంప్‌ను ఆహ్వానిస్తామన్నారు.
26 IPhones Glued To Body: పరానా, గౌరాపావాలో ఉన్న ఓ రెస్టారెంట్ దగ్గర ఆ బస్ ఆగింది. బస్ ఆగిన కొద్దిసేపటికి ఆమె అస్వస్థతకు గురైంది. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందిగా ఉందని తోటి ప్రయాణికులకు చెప్పింది. వారు వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశారు.
బ్రెజిల్‌లో ఒక జర్నలిస్ట్‌కు భయానక అనుభవం ఎదురైంది. బాలిక మిస్సింగ్ కేసు గురించి నదిలోకి దిగి లైవ్‌లో రిపోర్ట్ చేస్తూ అనుకోకుండా ఆమె మృతదేహంపైనే కాలు వేశాడు. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాక్ తిన్నాడు.
తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించబోమని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా స్పష్టం చేశారు. బ్రెజిల్ ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని ప్రకటించిన ట్రంప్‌పై ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సత్తా చాటిన ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు విదేశాంగ శాఖ సెక్రెటరీ (ఈస్ట్) తాజాగా తెలిపారు. బ్రెజిల్‌తో కలిసి ఎయిరో స్పేస్ రంగంలో ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని అన్నారు.
బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గాల్లో మంటలు అంటుకున్న బెలూన్ వేగంగా కింద పడటంతో లోపలున్న 8 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి.
యూఎన్ ఆంక్షల కమిటీకి టీఆర్ఎఫ్‌కు సంబంధించిన సాక్ష్యాలను పలుమార్లు సమర్పించామని, ప్రతి సందర్భంలోనూ తన మిత్రదేశం పాకిస్థాన్‌కు అండగా నిలుస్తూ టీఆర్ఎఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటోందని శశిథరూర్ వివరించారు.