• Home » Birth Day

Birth Day

Rajanikanth: 50 ఏళ్ళుగా ఆదరిస్తున్నారు.. అందరికీ ధన్యవాదాలు

Rajanikanth: 50 ఏళ్ళుగా ఆదరిస్తున్నారు.. అందరికీ ధన్యవాదాలు

సినీ పరిశ్రమలో తన 50 ఏళ్ళ ప్రయాణానికి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ధన్యవాదాలు తెలిపారు. దీరిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీరిపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Uddhav Thackeray: మాకు అంతా ఇక మంచే... మాతోశ్రీకి రాజ్ రాకపై ఉద్ధవ్

Uddhav Thackeray: మాకు అంతా ఇక మంచే... మాతోశ్రీకి రాజ్ రాకపై ఉద్ధవ్

ఉద్ధవ్ 65వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసమైన మాతోశ్రీకి రాజ్ ఠాక్రే ఆదివారంనాడు వచ్చారు. ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి రాజ్ ఠాక్రే రావడం ఇదే మొదటిసారి.

Raj Thackery: ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

Raj Thackery: ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

మాతోశ్రీ పర్యటనలో భాగంగా రాజ్‌ ఠాక్రే మూడో అంతస్తు వరకూ వెళ్లి శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే గదిని సందర్శించారు. బాల్ ఠాక్రే కూర్చునే 'ఐకానిక్ చెయిర్'ను ఆ గదిలో పదిలపరిచారు. రాజ్ ఆ కుర్చీకి గౌరవపూర్వకంగా నమస్కరించి, బాల్ ఠాక్రేకు నివాళులర్పించారు.

Pawar praises Fadnavis: అలుపెరుగని సీఎం.. ఫడ్నవిస్‌పై శరద్ పవార్ ప్రశంసలు

Pawar praises Fadnavis: అలుపెరుగని సీఎం.. ఫడ్నవిస్‌పై శరద్ పవార్ ప్రశంసలు

ఫడ్నవిస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రజాజీవితం, సాధించిన విజయాలపై 'మహారాష్ట్ర నాయక్' అనే పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకంలో శరద్ పవార్ ఒక ఆర్టికల్ కూడా రాశారు.

Droupadi Murmu: వేదికపై కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము

Droupadi Murmu: వేదికపై కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము

ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు ఎంతో అందగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.

Narendra Modi: ఆప్త మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు

Narendra Modi: ఆప్త మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, చిరంజీవి తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఆయన చూపిస్తున్న కృషి, దార్శనికతకు ప్రశంసలు అందాయి

Birthday: వారం ముందే సీఎం స్టాలిన్‌ జన్మదిన వేడుకలు..

Birthday: వారం ముందే సీఎం స్టాలిన్‌ జన్మదిన వేడుకలు..

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) మార్చి 1న 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో వారం రోజులకు ముందే డీఎంకే శ్రేణులు ఆయన జన్మదిన వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు.

ఘనంగా పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

ఘనంగా పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి.

ఘనంగా పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

ఘనంగా పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను కూటమి నాయకు లు ఘనంగా నిర్వహిం చారు.

ఘనంగా డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

ఘనంగా డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలను సోమవారం పలు ప్రాం తాల్లో ఘనంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి