Home » Bhuvneshwar Kumar
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గొప్ప తీపి జ్ఞాపకమని, ప్రస్తుతం తనకు ఎలాంటి నిరాశా లేదా బాధ లేదని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ఆదివారం నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో భువి పాల్గొన్నాడు.
వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్‌లో భారత తుది జట్టు గురించి అంచనా వేశాడు. ఈ క్రమంలో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. జట్టు విజయాల వెనుక ఉన్న రహాస్యాన్ని వెల్లడించాడు.
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భువీని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకెళుతోంది. అయితే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే ఇన్‌పుట్స్, తమ జట్టు మైండ్‌సెట్ గురించి మాట్లాడాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెరుపు వేగంతో 78 పరుగులు చేసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే వికెట్ తీసి.. ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయంలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌పై ఇంత చర్చ అవసరం లేదని.. అనుకున్నట్లే పిచ్ ఉందని వెల్లడించాడు. నలుగురు స్నిన్నర్లతో ఆడించడం తప్పేమీ కాదని తెలిపాడు.
భారత జట్టు ఫినిషర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ప్రియా సరోజ్‌తో అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఓ టీమిండియా స్టార్ మాస్ స్టెప్స్‌తో రచ్చ రచ్చ చేశాడు.
Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ హార్ట్‌ను టచ్ చేస్తూ సంచలన బౌలింగ్‌తో చెలరేగాడు భువీ.