Home » Betting apps
దేశ వ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపైన కేంద్రం కొరడా ఝళిపించింది. బెట్టింగ్‌లను నేరంగా పరిగణించింది. ఇక ఎవరైనా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడినా.. ఆన్‌లైన్ గేములు నిర్వహించినా.. వాటికి ప్రచారకర్తలుగా ఉన్నా.. జైలుశిక్ష పడేలా బిల్లు తీసుకొచ్చింది.
బెట్టింగ్ యాప్‌లతో జనాలు భారీగా నష్టపోగా.. ఆ కంపెనీల్లో వాటాలు కొన్న సంస్థలూ రూ.వందల కోట్లు నష్టపోతున్నాయి. బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధి స్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం..
Betting Apps: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీసీ సజ్జనర్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఇప్పటికే చాలామంది బలయ్యారని అన్నారు.
ఐదు సంవత్సరాలు, అంతకు మించి శిక్షపడే అవకాశమున్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయి 30 రోజులు జైల్లో ఉండే మంత్రులను 31వ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో...
విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటమాడుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...
ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి సినీ నటీ మంచు లక్ష్మి బుఽధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం హాజరయ్యారు. ఈ కేసులో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో హార్స్ రేసింగ్‌పై బెట్టింగ్‌లను ఆహ్వానిస్తున్న ఓ బుకీతోపాటు ముగ్గురు పంటర్లను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2లక్షల నగదు, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.