• Home » BCCI

BCCI

ఒక్క ఇన్నింగ్స్.. రెండు రికార్డులు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

ఒక్క ఇన్నింగ్స్.. రెండు రికార్డులు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రెండు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు.

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్

భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇక నుంచి ‘కమ్‌బ్యాక్ ప్లేయర్’ అనే ముద్ర పడకుండా ఆడాలని స్పష్టం చేశాడు. భారత జట్టులో శాశ్వత సభ్యుడిగా నిలదొక్కుకోవడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు.

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్

చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

ఆఖరి వన్డే: అఫ్గాన్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

ఆఖరి వన్డే: అఫ్గాన్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

చెపాక్ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

శ్రేయాంక గాయపడటం భారత్‌కు ఎదురుదెబ్బ: మిథాలీ రాజ్

శ్రేయాంక గాయపడటం భారత్‌కు ఎదురుదెబ్బ: మిథాలీ రాజ్

స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గాయంపై టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది.

వన్డే వరల్డ్ కప్ 2027: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే!

వన్డే వరల్డ్ కప్ 2027: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే!

వన్డే ప్రపంచ కప్ 2027లో భారత జట్టు కూర్పు గురించి కొంతకాలంగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రో-కో భవితవ్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైభవ్‌తో పాటు తల్లిదండ్రులూ విదేశీ పర్యటనకు.. బీసీసీఐ ఏర్పాట్లు

వైభవ్‌తో పాటు తల్లిదండ్రులూ విదేశీ పర్యటనకు.. బీసీసీఐ ఏర్పాట్లు

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులనూ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. విదేశీ పర్యటనలో యువ ఆటగాడు సౌకర్యంగా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

వైభవ్‌పై చర్యల ఊహాగానాలు.. బీసీసీఐ క్లారిటీ!

వైభవ్‌పై చర్యల ఊహాగానాలు.. బీసీసీఐ క్లారిటీ!

వైభవ్ సూర్యవంశీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్న సోషల్ మీడియా ప్రచారానికి బీసీసీఐ చెక్ పెట్టింది. దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఘర్షణలో యువ బ్యాటర్‌పై చర్యలు తీసుకునే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ కీలక అప్‌డేట్ అందించింది. 2027లో జరగబోయే 20వ ఐపీఎల్ ఎడిషన్ షెడ్యూల్‌లో బీసీసీఐ భారీ మార్పులు చేయనుంది.

రెండో వన్డే: అఫ్గాన్‌పై ఘన విజయం.. భారత్‌దే సిరీస్

రెండో వన్డే: అఫ్గాన్‌పై ఘన విజయం.. భారత్‌దే సిరీస్

లఖ్‌నవూ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. 44.3 ఓవర్లలో 232/9 స్కోరుకు పరిమితమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి