Home » Bangladesh
Bangladesh: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫెయిల్యూర్ పలువురు క్రికెటర్ల కెరీర్‌లకు ఎండ్ కార్డ్ వేస్తోంది. ఒక్కొక్కరుగా కొందరు సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ బాట పడుతున్నారు. తాజాగా ఓ బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతదేశ పాత్రను తగ్గిస్తూ ఆ దేశం మధ్యంతర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది.
Champions Trophy 2025: పాకిస్థాన్ జట్టు ఏం చేసినా రివర్స్ అవుతోంది. గ్రహచారం బాగోలేదేమో.. ఆ టీమ్ బంగారం ముట్టుకున్నా ఇప్పుడు బొగ్గు అయిపోతుంది. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ నుంచి తప్పుకున్న దాయాదికి మరో గట్టి షాక్ తగిలింది.
ఓ వైమానిక దళ వైమానిక స్థావరంపై సోమవారం దుండగులు దాడి చేశారు. ఆ క్రమంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.
54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో 1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి ఓడ సరుకులతో బంగ్లాదేశ్‌కు బయలుదేరింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఆందోళన కారులు బుధవారం రాత్రి మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమన్(బంగబంఽధు) చారిత్రక ఇంటికి నిప్పు అంటించారు.
Bangladesh: వాళ్లపై తప్పక పగ తీర్చుకుంటా అంటూ వార్నింగ్ ఇచ్చారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. చరిత్ర ఏదీ మరిచిపోదని.. రివేంజ్ ఖాయమంటూ వారికి హెచ్చరికలు జారీ చేశారామె.
బెయిలు కోరుతూ చిన్మయ్ కృష్ణ దాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారంనాడు విచారణకు రాలేదు. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో మొత్తానికి నిందితుడు దొరికేశాడు. అతడ్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా స్కెచ్‌తో అతడ్ని పట్టుకున్నారు.
Mumbai Police: ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సంచలన నిజాలు బయటపెట్టారు.