Home » Bandi Sanjay
ప్రభుత్వ అధినేత చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్‌కు నోటీసులు ఎందుకివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. నాడు సీఎంవోతోపాటు సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విమర్శించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. దీనితో ఆయన వాంగ్మూలం తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు.
డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఆంధ్రప్రదేశ్‌కు డబుల్ ధమాకా లభించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ పాలన 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూ తిరుపతిలో ఏర్పాటు...
డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఆంధ్రప్రదేశ్‌కు డబుల్ ధమాకా లభించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు .. నీచుడు, అతను మామూలోడు కాదు, ఎంతో మంది ఉసురుపోసుకున్నాడు అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిద్దరినీ తెలంగాణ గడ్డపై ప్రతిఘటిస్తామని ప్రకటించారు.
గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లోకి వచ్చారని.. అలా జరిగిన ప్రతిసారీ కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమై కమలంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి వారిని కాషాయ గూటికి రాకుండా చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
దేశంలోని ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభపై ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమార్తె రాసిన లేఖ ఒక డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ అభివృద్ధికి రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నా. రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.