Home » Bandi Sanjay
Telangana all party MP meeting: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధానంగా కేంద్రమంత్రులకు ఆహ్వానం పంపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్టు ఇచ్చామంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా సాగే ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో అభ్యర్థి విజయాన్ని ఎలా నిర్దారిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
రంజాన్ మాసం నేపథ్యంలో 6 నుంచి నిర్వహించే పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
‘ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని మోదీ ఏమైనా విమానంలో తీసుకువస్తారని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారా..? విదేశాల నుంచి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక ఐపీఎస్ అధికారినో, న్యాయవాదినో అడిగే చెబుతారు.
Seethakka: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి.
కరీంనగర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించి కేసులను సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌కు రేవంత్ సర్కార్ ఇంతవరకూ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లే కాపాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో పౌరుషం, చీమూ నెత్తురు చచ్చిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్‌రెడ్డి గారూ.. బిడ్డ పెళ్లి నాడు కేసీఆర్ మిమ్మల్ని అరెస్టు చేసి జైల్లో వేయించినప్పుడు.. మిత్తితో చెల్లిస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా..?
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రంలో అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. సీ ఎం సవాల్‌ను స్వీకరిస్తున్నామని.. తేదీ, సమయం నిర్ణయించాలని ప్రతి సవాల్ విసిరారు.