Home » Australia
క్రికెట్‌లో ఎన్నో బెస్ట్ క్యాచులు చూసుంటారు. కొన్ని గొప్ప క్యాచులు కూడా రిపీటెడ్‌గా చూసుంటారు. అలాంటి కోవలో చేరే క్యాచే ఇది. మనిషా.. పక్షా.. అనేలా ఆశ్చర్యపరుస్తూ బంతిని గాల్లో ఎగురుతూ పట్టేశాడో ఫీల్డర్.
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా 133 పరుగులతో గెలిచింది...
కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
టీ20లు, వన్డే మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు భారీగానే వస్తుంటారు అభిమానులు. కానీ టెస్టులపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపించరు. అందుకే ఫ్యాన్స్‌ను స్టేడియాలకు రప్పించేందుకు నిర్వాహకులు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.
ఓవల్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్–ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఆట వల్ల మాత్రం కాదు. థర్డ్ అంపైర్ (Third Umpire Controversy) ఎడ్రియన్ హోల్డ్‌స్టాక్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల వల్ల వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.
ఆస్ట్రేలియా అసలు స్వరూపం బయటపెట్టాడు సౌతాఫ్రికా సారథి తెంబా బవుమా. గెలుపు కోసం కంగారూలు ఎంతగా దిగజారుతారో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
సౌతాఫ్రికా జట్టు తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ట్రోఫీని ఎట్టకేలకు కైవసం చేసుకుంది ప్రొటీస్.
దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ 2025ను గెలుచుకుంది. టైటిల్ గెలుచుకున్నందుకు దక్షిణాఫ్రికా కోట్ల రూపాయలు (WTC Final 2025 Prize Money) అందుకుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ జట్లు కూడా మనీ తీసుకోవడం విశేషం.
లార్డ్స్ గ్రౌండ్ సాక్షిగా సౌతాఫ్రికా విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఐడెన్ మార్క్రమ్ సెంచరీతో ఆసీస్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసి తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను 27 ఏళ్ల తర్వాత దక్కించుకుంది.
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతుండటంతో మ్యాచ్ సెషన్ సెషన్‌కూ మారిపోతోంది.