Home » Athletes
ఆసియా క్రీడల్లో భారత స్విమ్మింగ్ బృందానికి మరోసారి నిరాశ ఎదురైంది. నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ పాల్గొన్న పురుషుల 4x200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
ఆసియా క్రీడల్లో 13 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించింది చైనాకు చెందిన యంగ్ అథ్లెట్. స్విమ్మింగ్‌లో యు జిడి అనే బాలిక స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది.
భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అథ్లెట్ సుచిక తరియల్ చరిత్ర సృష్టించింది. మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి.. ఆసియా క్రీడల్లో భారత MMAకు తొలి పతకాన్ని అందించింది.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో సత్తా చాటిన భారత షూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు రెండు రజత పతకాలు దక్కిన సంగతి తెలిసిందే.
ఆసియా క్రీడల్లో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పురుషుల 77 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన భారత అథ్లెట్ వరుణ్ సన్యాల్ పోటీ నుంచి తప్పుకున్నాడు.
జపాన్ వేదికగా 20వ ఆసియా క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జపాన్‌లోని పాలొమా మిజుహో స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత స్టార్ షూటర్ మను భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ భారత పతాకధారులుగా వ్యవహరించారు.
భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్ కలకలం రేపుతోంది. నిషేధిత పదార్థాలను అందించిన కేసులో అథ్లెటిక్స్ కోచ్ రాకేశ్ కుమార్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) జీవితకాల నిషేధం విధించింది.
తెలుగు స్ర్పింటర్ నిత్య గంధెతో పాటు గత క్రీడల స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి, యువ లాంగ్‌జంపర్ షానవాజ్ ఖాన్‌లను...
ఒలింపిక్ ఛాంపియన్, నార్వే స్టార్ అథ్లెట్ జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను పిరికివాళ్లతో పోటీ పడ్డానంటూ ఘాటుగా స్పందించాడు.
తన సంచలన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భారత యువ పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు ఎదురయ్యాయి. ఐపీఎఫ్ ప్రపంచ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కేయా రజతం సాధించిన సంగతి తెలిసిందే.