• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

Atchannaidu: జగన్‌వి అన్నీ ప్రగల్భాలే.. రాష్ట్రాన్ని భష్టు పట్టించారు.. అచ్చెన్న ఫైర్

Atchannaidu: జగన్‌వి అన్నీ ప్రగల్భాలే.. రాష్ట్రాన్ని భష్టు పట్టించారు.. అచ్చెన్న ఫైర్

Andhrapradesh: 2024లో కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికీ రాష్ట్రం వెంటిలీటర్‌పై ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆరు మాసాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో రాష్ట్రనికి ఆక్సిజన్ అందిందన్నారు. వాలంటీర్ల కంటే రెండు గంటల ముందే పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. వైసీపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను మాయ చేద్దామని చూశారని..

బొకేలు తేవొద్దు: మంత్రి అచ్చెన్న

బొకేలు తేవొద్దు: మంత్రి అచ్చెన్న

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసేందుకు వచ్చే వారు బొకేలు, గజమాలలు, దుశ్శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.

Atchannaidu: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు.. అచ్చెన్న వార్నింగ్

Atchannaidu: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు.. అచ్చెన్న వార్నింగ్

Andhrapradesh: ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో తమపై అక్రమ కేసులు పెట్టారని.. అధికారం కోల్పోయినా వైసీపీ తీరు మారలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పలాసలో సుపారీ గ్యాంగ్ ద్వారా నాగరాజును హత్య చేయాలని ఆలోచించటం దారుణమన్నారు.

Atchannaidu: నేను తలుచుకుంటే ఒక్కడూ మిగడు.. అచ్చెన్న మాస్ వార్నింగ్

Atchannaidu: నేను తలుచుకుంటే ఒక్కడూ మిగడు.. అచ్చెన్న మాస్ వార్నింగ్

Andhrapradesh: ‘‘అచ్చెన్నాయుడు కోపం నరం ఎప్పుడో తెగిపోయింది. నన్ను వైసీపీ హయాంలో జైలులో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై కొరడా ఝులిపిస్తానని అందరూ భావించారు. కక్ష సాధింపు నా విధానం కాదు’’ మంత్రి అచ్చెన్న అన్నారు.

Minister Kollu Ravindra: దోచుకోవడం దాచుకోవడంలో జగన్‌ను మించిన వారు లేరు

Minister Kollu Ravindra: దోచుకోవడం దాచుకోవడంలో జగన్‌ను మించిన వారు లేరు

తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Minister Satyaprasad: జగన్ లాగా చేయడం ఎవరికి సాధ్యం కాదు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ విసుర్లు

Minister Satyaprasad: జగన్ లాగా చేయడం ఎవరికి సాధ్యం కాదు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ విసుర్లు

వైసైీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేతకాని తనం వల్లే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాలు ఘోరంగా పడిపోయాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువ నేత నారా లోకేష్ అహర్నిషలు కష్టపడి దారిలో పెడుతుంటే చూసి సహించలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు.

AP Budget 2024-25: భారీగా ఏపీ వ్యవసాయ బడ్జెట్.. పూర్తి కేటాయింపులివే..

AP Budget 2024-25: భారీగా ఏపీ వ్యవసాయ బడ్జెట్.. పూర్తి కేటాయింపులివే..

AP Agriculture Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్.

Kinjarapu Atchannaidu: వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చాం: మంత్రి అచ్చెన్న

Kinjarapu Atchannaidu: వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చాం: మంత్రి అచ్చెన్న

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్

Atchannaidu: నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్

Andhrapradesh: ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు లేదన్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు.

Minister Atchannaidu: ఆ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు..

Minister Atchannaidu: ఆ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు..

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే సీఎం చంద్రబాబు అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి