• Home » Assembly elections

Assembly elections

Kamal Hasan: అగ్రహీరో కమల్‌హాసన్‌ కీలక నిర్ణయం.. ఆ... పార్టీకే మద్దతు

Kamal Hasan: అగ్రహీరో కమల్‌హాసన్‌ కీలక నిర్ణయం.. ఆ... పార్టీకే మద్దతు

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఎన్‌ఎం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కమల్‌హాసన్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమని, అన్నాడీఎంకేకు ఓటమి తప్పదని కమల్ అన్నారు.

 Shashikala: ఇక.. చిన్నమ్మ దారెటోమరి.?

Shashikala: ఇక.. చిన్నమ్మ దారెటోమరి.?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అందరూ చిన్నమ్మగా పిలిచే శశికళ దారెటు.., ఆమె నిర్ణయం ఏమిటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరో కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో.. ఆమె ఎవరికి మద్దతుగా నిలుస్తారో అన్ని పలువురు చర్చించుకుంటున్నారు.

Assembly Elections: కూటమి నిర్ణయాధికారం విజయ్‌దే..

Assembly Elections: కూటమి నిర్ణయాధికారం విజయ్‌దే..

సార్వత్రిక ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ రాష్ట్రంలో రాజకీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలా... లేక కూటమిలో చేరాలా అన్నదానిపై నిర్ణయాధికారం విజయ్‌దేనని టీవీకే పార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు టీవీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

TVK Vijay: టీవీకే అధినేతకి ఝలక్‌.. డీఎంకేలో చేరిన విజయ్‌ మాజీ మేనేజర్‌

TVK Vijay: టీవీకే అధినేతకి ఝలక్‌.. డీఎంకేలో చేరిన విజయ్‌ మాజీ మేనేజర్‌

మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‏కి అతని సన్నిహితుడు, ఇప్పటివరకు ఆయన వెన్నంటి ఉన్న పీటీ సెల్వకుమార్‌ ఝలక్‌ ఇచ్చారు. ఆయన టీవీకేని వదిలి డీఎంకే పార్టీలో చేరారు.

Chennai News: సీఎం కావాలనుకుంటున్న విజయ్‌ కల ఫలించదు..

Chennai News: సీఎం కావాలనుకుంటున్న విజయ్‌ కల ఫలించదు..

రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెళియన్‌.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కావాలనుకుంటున్న విజయ్‌ కల ఫలించదు.. అంటూ ఆయన పేర్కొన్నారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది కలగానే మిగిలిపోతుందే తప్ప నిజం కాదంటూ ఆయన అన్నారు.

SP Esha Singh: ఎస్పీ వార్నింగ్.. అక్కడ 41 మందిని బలిగొన్నారు.. ఇక్కడా అవే వేషాలా ?

SP Esha Singh: ఎస్పీ వార్నింగ్.. అక్కడ 41 మందిని బలిగొన్నారు.. ఇక్కడా అవే వేషాలా ?

టీవీకే నేతపై ఎస్పీ ఈషా సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ 41 మందిని పొట్టనబెట్టుకున్నారు.. ఇక్కడా అవే వేషాలా?.. అనుమతి మేరకు నడుచుకోండి. సభకు భద్రత కల్పించడమెలాగో నాకు తెలుసు. మీలాంటి వారి సలహాలు నాకు అక్కర్లేదు. జాగ్రత్తగా మసలుకోండి.. అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.

TVK Vijay: హీరో విజయ్ పిలుపు.. వారి మాటలు నమ్మి మోసపోకండి..

TVK Vijay: హీరో విజయ్ పిలుపు.. వారి మాటలు నమ్మి మోసపోకండి..

డీఎంకే నేతల మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవదు.. మోసపోవద్దు.. అని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ అన్నారు. పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలతో వస్తుంటారని, కానీ ఓటర్లు నమ్మవద్దన్నారు.

Assembly Elections: ఆ ఒక్క జిల్లాలోనే.. 15 లక్షల ఓట్ల తొలగింపు ?

Assembly Elections: ఆ ఒక్క జిల్లాలోనే.. 15 లక్షల ఓట్ల తొలగింపు ?

రాజధాని నగరం చెన్నైలో 15 లక్షల ఓట్లు తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓట్ల తొలగింపు అంశం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

VK Shashikala: మళ్లీ ‘అమ్మ’పాలన రావాలి..

VK Shashikala: మళ్లీ ‘అమ్మ’పాలన రావాలి..

రాష్ట్రంలో.. మళ్లీ ‘అమ్మ’పాలన రావాలని పలువురు నేతలు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలురు మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్‌ పాలన ఏపాటిదో ఇప్పటికే ప్రజలు అర్థమైపోయిందన్నారు.

BJP State Chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకేనే..

BJP State Chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకేనే..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకే పార్టీనేనని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడాలని తాము ఆశిస్తున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి