• Home » Assam Assembly Election 2026

Assam Assembly Election 2026

మేనిఫెస్టో అమలుకు అత్యంత ప్రాధాన్యం: హిమంత బిశ్వ శర్మ

మేనిఫెస్టో అమలుకు అత్యంత ప్రాధాన్యం: హిమంత బిశ్వ శర్మ

ఎన్నికల మేనిఫెస్టో అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కాబోయే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తామన్నారు.

దేశవ్యాప్తంగా పెను సంక్షోభం పొంచి ఉంది.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: కేజ్రీవాల్

దేశవ్యాప్తంగా పెను సంక్షోభం పొంచి ఉంది.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: కేజ్రీవాల్

పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయాన్ని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుపై దీని ప్రభావం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హిమంత బిశ్వ శర్మ భారీ విజయం

హిమంత బిశ్వ శర్మ భారీ విజయం

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (BJP) హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. హిమంత సైతం తన సొంత నియోజకవర్గమైన జలుక్‌బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 89,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు.

అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ ఓటమి

అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ ఓటమి

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్‌కు షాక్ తగిలింది. జోర్‌హాట్‌లో బీజేపీ సీనియర్ నేత హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో 28వేల ఓట్లకు పైగా తేడాతో గొగోయ్ ఓటమి పాలయ్యారు.

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. బెంగాల్‌తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.

అస్సాంలో కమలం హ్యాట్రిక్... ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవం

అస్సాంలో కమలం హ్యాట్రిక్... ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవం

అస్సాంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకోనుంది. వరుసగా హ్యాట్రిక్ విజయం అందుకోబోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ 85 నుంచి 95 సీట్లు గెలుచుకోనుందని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

బెంగాల్‌, అస్సాంలో బీజేపీ ప్రభంజనం

బెంగాల్‌, అస్సాంలో బీజేపీ ప్రభంజనం

పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని టుడేస్‌ చాణక్య సంస్థ అంచనా వేసింది. అలాగే...

ఎగ్జిట్‌పోల్స్‌లో సర్వే సంస్థల అంచనా.. అసోంలో బీజేపీకి హ్యాట్రిక్‌ విజయం..

ఎగ్జిట్‌పోల్స్‌లో సర్వే సంస్థల అంచనా.. అసోంలో బీజేపీకి హ్యాట్రిక్‌ విజయం..

దశాబ్దాలపాటు కమ్యూనిస్టుల పాలనలో, గత 15 ఏళ్లుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ మీద తమ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి