Home » AP Police
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈడీ విచారణకు A2 నిందితుడు సునీల్ యాదవ్ హాజరయ్యారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరంలో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏరాటు చేయాలని ప్రతిపాదించింది.
పోలీసుల విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని ఆంధ్రప్రదేశ్ హో మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.
విజయవాడ ఇందిరా స్టేడియంలోని ‘శాప్’ కార్యాలయం దగ్గర మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై కొంతమంది దాడి చేసిన విషయం తెలిసిందే.
విశాఖపట్నంలో యువకుల వద్ద గన్ లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గొల్లలపాలెంలోని ఓ ఇంట్లో యువకుల వద్ద గన్ ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
గాదె సాయికృష్ణ మిస్సింగ్, డెత్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసుల దాడిలో అతను మరణించాడని పేర్కొన్నారు.
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్ కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. దాడి చేసిన వారిని గుర్తించి ఎవరినీ వదిలి పెట్టవద్దని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పెను ప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి పలాస వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పోలీసు శాఖలో సీనియారిటీపై 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. 2013 ప్యానెల్ సంవత్సరం నుంచి సెప్టెంబరు 1వ తేదీని ‘సీ-లిస్ట్’ అర్హత తేదీగా పరిగణిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల హెడ్ కానిస్టేబుళ్ల(హెచ్‌సీ) సీనియారిటీని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటు చేసుకుంది. ఓ ట్రాన్స్‌జెండర్ సోదరుడు దారుణ హత్యకు గురయ్యాడు.