• Home » Andhrapradesh

Andhrapradesh

AP News: శ్రీధర్‌ రెడ్డీ.. నీకు మతి భ్రమించిందా ఏంది..

AP News: శ్రీధర్‌ రెడ్డీ.. నీకు మతి భ్రమించిందా ఏంది..

‘రాష్ట్ర పురోభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అవాకులు.. చెవాకులు.. పేలుతున్నావు.. మతిభ్రమించిందా..? అంటూ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు.

MLA Paritala Sunitha: వైసీపీ నేతలను.. కాలర్‌పట్టి నిలదీయండి

MLA Paritala Sunitha: వైసీపీ నేతలను.. కాలర్‌పట్టి నిలదీయండి

నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అసత్యప్రచారాలు చేసే వైసీపీ నాయకులను కాలర్‌ పట్టుకుని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.

AP News: మద్యం ఇక ‘సురక్ష’తం.. యాప్‌తో నకిలీ, కల్తీకి చెక్‌

AP News: మద్యం ఇక ‘సురక్ష’తం.. యాప్‌తో నకిలీ, కల్తీకి చెక్‌

నాణ్యమైన మద్యమే వినియోదారుడికి చేరాలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొన్న వెంటనే దుకాణం వద్దే మద్యం చెక్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈక్రమంలోనే ఓ సరికొత్త యాప్‌ను తీసుకువచ్చింది.

PVN Madhav on GST: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కార్యక్రమాలు: పీవీఎన్ మాధవ్

PVN Madhav on GST: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కార్యక్రమాలు: పీవీఎన్ మాధవ్

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

MLA: ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం.. డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులు

MLA: ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం.. డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులు

డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వెంకటాపురంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

AP News: పెళ్లికి వచ్చి పరలోకాలకు..

AP News: పెళ్లికి వచ్చి పరలోకాలకు..

ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబ్జాన్‌(35) మున్వర్‌ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.

 AP News: త్వరలో మున్సిపాలిటీగా.. పీలేరు

AP News: త్వరలో మున్సిపాలిటీగా.. పీలేరు

ప్రస్తుతం మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

AP News: అన్నమయ్య జిల్లాలో 2621 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ

AP News: అన్నమయ్య జిల్లాలో 2621 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ

అన్నమయ్య జిల్లాలో 2621 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉందని రైతులు అపోహలకు గురికావద్దని తెలియజేశారు.

MAGISTRATE: ఆత్మపరిశీలనతోనే మార్పు :  న్యాయాధికారి

MAGISTRATE: ఆత్మపరిశీలనతోనే మార్పు : న్యాయాధికారి

ఎవరై నా ఆత్మపరిశీలన చేసుకుంటే మార్పు వస్తుం దని, మంచిమనిషిగా మనుగడ సాగించగలరని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయా ధికారి ఎన రాజశేఖర్‌ అన్నారు. మార్పుతోనే మంచిమనిషిగా మనుగడ సాగించగలరన్నారు.

World Bank Praises Lokesh: మంత్రి లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు..

World Bank Praises Lokesh: మంత్రి లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు..

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. ఏపీ విద్యారంగంలో లోకేశ్ తీసుకువస్తున్న వినూత్నమైన మార్పులకు గానూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా, ఇవాళ(బుధవారం) విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సమావేశమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి