నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఏపీలో మోస్తరు వర్షాలు
ABN, Publish Date - Jun 16 , 2026 | 10:08 AM
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
అమరావతి, జూన్ 16: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. చివరిగా కోస్తాలోని అల్లూరి సీతారామరాజు, పార్వీతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని మిగిలిన ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి.
Updated at - Jun 16 , 2026 | 10:21 AM