• Home » Andhrapradesh

Andhrapradesh

వైసీపీ నాయకులపై ఎందుకంత ప్రేమ?

వైసీపీ నాయకులపై ఎందుకంత ప్రేమ?

అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గ్రామ సర్వే నంబరు 153లోని వంక పోరంబోకు భూమి అక్రమాల్లో వైసీపీ నాయకులపై రెవెన్యూ అధికారులు ప్రేమ ఒలకబోస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కన్నుల పండువగా రథోత్సవం

కన్నుల పండువగా రథోత్సవం

పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మరథోత్సవం గురువారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయా న్నే మొలకాల్మూరు రోడ్డులో భక్తిశ్రద్ధలతో హోమాన్ని నిర్వహించి మడుగు తేరును లాగారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

మందుల మాఫియాకు పెద్దల అండ..

మందుల మాఫియాకు పెద్దల అండ..

పేదలకు చౌకగా అత్యాధునిక వైద్యం అందించాలనే సదుద్దేశంతో తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్‌ ఆస్పత్రిలో మందుల షాపుల పేరిట మాఫియా నడుస్తోంది.

మామిడి రైతు కన్నీరు..

మామిడి రైతు కన్నీరు..

చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.

40 ఏళ్ల వినోదానికి తెర

40 ఏళ్ల వినోదానికి తెర

చిత్తూరు నగరంలోని రాఘవ థియేటర్‌ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఏసీల తయారీ కేంద్రంగా శ్రీసిటీ.. నేడు లోకేశ్‌ శంకుస్థాపన

ఏసీల తయారీ కేంద్రంగా శ్రీసిటీ.. నేడు లోకేశ్‌ శంకుస్థాపన

దక్షిణ భారతదేశంలో ఎయిర్‌ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ రూపుదిద్దుకుంది.

పెరిగిన తెల్ల బంగారం ధర

పెరిగిన తెల్ల బంగారం ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు భారీగా పెరిగాయి. పదిహేను రోజుల్లో పత్తిధర క్వింటాకు రూ.800 పైగా ధర పెరిగింది.

దుర్గమ్మ భూములు దోచేశారు!

దుర్గమ్మ భూములు దోచేశారు!

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన బొందలపాటి రాజమ్మ 2004, ఆగస్టు 23న తనకున్న స్థిరాస్తుల్లో కొంత భూమిని పలు దేవాలయాలకు విరాళంగా ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి