• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

అనంతపురం జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సఫారీ.. ఒకరి మృతి

అనంతపురం జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సఫారీ.. ఒకరి మృతి

అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం రోటరిపురం వద్ద ఇంట్లోకి టాటా సఫారీ దూసుకెళ్లింది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న హరిత అనే మహిళా మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్

మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు

అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు

మాజీ మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్, పీఆర్వో మహేశ్‌లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారణ చేస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో వీరిని విచారిస్తున్నారు.

భారత్-అఫ్గాన్ తొలి టీ20 మ్యాచ్‌లో వందేమాతరం ఆలాపన.. కాంగ్రెస్ జోక్యం

భారత్-అఫ్గాన్ తొలి టీ20 మ్యాచ్‌లో వందేమాతరం ఆలాపన.. కాంగ్రెస్ జోక్యం

ఓ అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్‌లో మొట్టమొదటిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన భారత్-అఫ్గానిస్థాన్ తొలి టీ20 మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఈ సంఘటన జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో నేత్రపర్వంగా వినాయక చవితి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో నేత్రపర్వంగా వినాయక చవితి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సోమవారం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు.

కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం

కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మరింత ముందుకు సాగుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

LIVE : ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ

LIVE : ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

 హైదరాబాద్‌లో ఆరునెలల గర్భవతిని హత్య చేసిన భర్త

హైదరాబాద్‌లో ఆరునెలల గర్భవతిని హత్య చేసిన భర్త

హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్యనగర్‌లో దారుణం జరిగింది. ఆరునెలల గర్భవతిగా ఉన్న భార్యను గొంతు నులిమి భర్త హతమార్చాడు.

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు కీలక సూచనలు

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి