Home » Ananthapuram
అనంతపురం జిల్లాలోని కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు ఇన్‌చార్జ్ కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 22 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అనంతపురం మీదుగా యశ్వంతపూర్-జల్పైగురి మధ్య రెండు ట్రిప్పుల ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆగిపోయిందని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అనంతపురం జిల్లా అగళి మండలంలోని నరసంబూది నిత్యం పూల పరిమళాలతో గుబాళిస్తుంటుంది. గ్రామ పరిధిలో 200ఎకరాల్లో పూల తోటలు సాగు చేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ హైటెక్ మోసం ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా లక్షల కోట్లు తన ఖాతాలో ఉన్నాయని నమ్మించి, కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన వైసీపీ నేత వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం మంచిదైతే.. ప్రజా ప్రతినిధీ మంచివారైతే ప్రజలకు జరిగే ప్రయోజనానికి ఇదో ఉదాహరణ.
సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 6వ తేదీన యాడికి మండలంలో పర్యటించనున్నారు.
మిరప రైతుల కష్టాలు తీరడం లేదు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉన్నప్పుడు దిగుబడి ఉండదు. దీంతో సాగు చేసిన రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు.
కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్ రెడ్డి(26) మృతిచెందారు.