Home » Anakapalli
ఉత్తరాంధ్ర అభివృద్ధికి పోలవరం ఎల్‌ఎంసీ జీవనాడి అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడిందని పేర్కొన్నారు.
‘మా గ్రామస్థులను కాలుష్యం బారి నుంచి కాపాడండి’ అంటూ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్థుల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు.
అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నం.1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో గురువారం పర్యటించారు. నక్కపల్లిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాతృత్వం మంట గలిసింది. డబ్బు కోసం కన్నబిడ్డనే ప్రియుడికి అప్పగించింది. వాయివరుసలు మరచి.. తల్లితోపాటు ఆమె కూతురిపైనా కన్నేసిన ఆ ప్రబుద్ధుడు సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు.
రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం 'సంకల్పం 2.0' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సోమవారం అనకపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించామని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి సుమారు 1600 మందిని దివ్యదర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా పోస్టింగులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో సైబర్, సోషల్ మీడియా కేసులు పెరిగాయని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలోని టోరెంటో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉద్యోగి ఎన్. నాగరాజు (36) తీవ్రంగా గాయపడ్డారు.