Home » America
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుందన్నారు.
అమెరికాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయ మహిళలను స్నేహితురాలు హత్య చేసింది. ఒకరిని కత్తితో పొడిచి చంపగా.. మరొకరిని కారు పార్కింగ్ ఏరియాలో కారుతో ఢీకొట్టి చంపేసింది.
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం లక్ష మందికి పైగా నిరసనకారులను చంపిందని ఆయన ఆరోపించారు. ఈ మరణాలకు బాధ్యులైన ఇరాన్ నాయకత్వంపై యుద్ధ నేరాల కింద విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
హోర్ముజ్ జలసంధిలోని లారక్ ఐలాండ్‌లో ఇరాన్‌కు చెందిన లాంచ్ సిస్టమ్స్ మీద అమెరికా దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా ఉన్నతాధికారి ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ముందడుగు పడింది. నాసా రూపొందించిన నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్‌ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.
పవిత్రమైన గురు శిష్యుల బంధానికే మచ్చ తెచ్చేలా ఓ టీచర్ ప్రవర్తించింది. 17 ఏళ్ల విద్యార్థితో అఫైర్ పెట్టుకుని కటకటాల పాలైంది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ముస్లిం దేశాలకు కీలక సూచన చేశారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి ఏకం కావాలని కోరారు. ముస్లింల మధ్య విభజన, ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ దేశ ఆర్థిక విధివిధానాలపై కీలక ప్రకటన చేశారు.
టెక్ ప్రపంచంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐ కోడింగ్ ప్లాట్‌ఫామ్ కర్సర్‌కు తమ ఏఐ మోడళ్లను అందించే ఒప్పందాన్ని ముగించాలని ఓపెన్ ఏఐ నిర్ణయించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తాజాగా కర్సర్ సంస్థను సొంతం చేసుకోవడం వల్లే ఓపెన్ ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్ - అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. యుఎస్ నుంచి 'జావెలిన్' యాంటీ ట్యాంక్ క్షిపణుల కొనుగోలుకు ఇరు దేశాల అధికారులు ఒప్పందం చేసుకున్నారు.