• Home » Akbaruddin Owaisi

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!

Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!

పాతబస్తీ ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరుణంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తనను హత్య చేయడానికి చూస్తున్నారని చెప్పి చర్చనీయాంశంగా మారారు. సింపతీ కోసం ట్రై చేస్తున్నారో మరో కారణమో కానీ ఆయనైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు.

Hyderabad: అక్బరుద్దీన్‌తో కలిసి టీ తాగుతావా? మంత్రి పొన్నంపై గ్రేటర్‌ కాంగ్రెస్ నేతల గరం

Hyderabad: అక్బరుద్దీన్‌తో కలిసి టీ తాగుతావా? మంత్రి పొన్నంపై గ్రేటర్‌ కాంగ్రెస్ నేతల గరం

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌(MLA Akbaruddin)తో కలిసి టీ తాగుతావా.? అంటూ రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar)పై గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతలు గరం గరమయ్యారు.

Akbaruddin Owaisi:  ఆయన వల్లే  కాంగ్రెస్‌కు దగ్గరయ్యాం

Akbaruddin Owaisi: ఆయన వల్లే కాంగ్రెస్‌కు దగ్గరయ్యాం

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి( YSR ) వైఖరి వల్లే మజ్లిస్ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయిందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలిపారు. శనివారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడున్న ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చెప్పారు.

Majlis- Congress: మజ్లిస్‌- కాంగ్రెస్ దోస్తానా..? ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఎంపికతో చర్చ

Majlis- Congress: మజ్లిస్‌- కాంగ్రెస్ దోస్తానా..? ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఎంపికతో చర్చ

కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరే వేళ.. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీని నియమించడం మజ్లిస్‌ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. నూతన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.

Akbaruddin Owaisi: ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం

Akbaruddin Owaisi: ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం

Telangana: తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో అక్బురుద్దీన్‌తో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎన్నిక?

Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎన్నిక?

శనివారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరిపించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

Akbaruddin Owaisi : ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం గెలుపు ఖాయం

Akbaruddin Owaisi : ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం గెలుపు ఖాయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలుపు ఖాయమని మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) స్పష్టం చేశారు.

MLA Akbaruddin: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

MLA Akbaruddin: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించిన కేసులో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇన్‌స్పెక్టర్ శివచంద్రపై అక్బరుద్దీన్ అభ్యంతరకర వాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించడం, వ్యక్తిగతంగా దూషించడంతో పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి